» »అమెరికా హిందూ దేశమే బయట పడుతున్న ఒకప్పటి హిందుత్వపు ఆనవాళ్ళు !

అమెరికా హిందూ దేశమే బయట పడుతున్న ఒకప్పటి హిందుత్వపు ఆనవాళ్ళు !

Written By: Venkatakarunasri

అమెరికా హిందూ దేశమే. అమెరికా అనగానే మనకు గుర్తొచ్చేది క్రిస్టియన్ మతమే. కానీ ఇందుకు భిన్నంగా అనేక హిందుత్వపు ఆనవాళ్ళు మనకు కనిపిస్తున్నాయి.హిందూ ధర్మం అనగానే మనకు గుర్తొచ్చేది ఆసియాలోని దేశాలే.అందుకు భిన్నంగా మనకు గుర్తొచ్చేది ఉప ఖండమైన హిందుస్థాన్. ఇది హిందూ పురిటిగడ్డ.

అమెరిక హిందూ దేశమే..బయటపడుతున్న ఒకప్పటి ఆనవాళ్ళు !

అమెరిక హిందూ దేశమే..బయటపడుతున్న ఒకప్పటి ఆనవాళ్ళు !

మన ఇండియాల్లో ప్రసిద్ధి గాంచిన వారసత్వ ప్రదేశాలు

అదూర్

కేరళ రాష్ట్రంలోని పాతానంతిట్ట జిల్లాలో కల అదూర్ పట్టణం ఒక సాంప్రదాయక విలవలు కలది. అక్కడి సంస్కృతి, దేవాలయాలు, స్ధానిక పండుగలు, ప్రదేశాలు అన్నీ పర్యాటకులను ఆశ్చర్య పరుస్తాయి. అడూర్ పట్టణం తిరువనంతపురానికి 100 కి.మీ.లు మరియు ఎర్నాకుళం కు 140 కి.మీ.ల దూరంలో కలదు. ప్రసిద్ధి చెందిన రెండు నగరాలకి మధ్య గల అడూర్ పట్టణం మరింత పేరొందింది. ఈ పట్టణం దేవాలయాలకు ప్రసిద్ధి. పట్టణంలోని వివిధ ప్రాంతాలలో కల దేవాలయాలు, వివిధ వేడుకలకు ప్రసిద్ధి గాంచాయి.

PC: nativeplanet.com

అమెరిక హిందూ దేశమే..బయటపడుతున్న ఒకప్పటి ఆనవాళ్ళు !

అమెరిక హిందూ దేశమే..బయటపడుతున్న ఒకప్పటి ఆనవాళ్ళు !

అగుడా

అగుడా కోట నిస్సందేహంగా భారతదేశంలో చక్కగా నిర్వహిస్తున్న వారసత్వ కట్టడాలలో ఒకటి. ఈ 17వ శతాబ్దపు కోట పోర్చుగీసు పాలకులు డచ్ మరియు మరాఠా పాలకుల దాడులనుండి తమను సంరక్షించుకోవటానికిగాను నిర్మించారు. వేలాది పర్యాటకులు ఈ కోట సందర్శనకు వస్తారు. అగుడా కోట మరియు అక్కడి లైట్ హౌస్ మీకు చూపు తిప్పుకోలేని అరేబియా సముద్రపు అందాలను ఈ బీచ్ ఒడ్డునుండి చూపుతాయి.

PC: youtube

అమెరిక హిందూ దేశమే..బయటపడుతున్న ఒకప్పటి ఆనవాళ్ళు !

అమెరిక హిందూ దేశమే..బయటపడుతున్న ఒకప్పటి ఆనవాళ్ళు !

ఐహోళే

ఐహోళే పర్యాటక ప్రదేశంలోని రాతి శిల్పాలు సామాన్యులను మరియు పురావస్తు శాస్త్రవేత్తలను కూడా అబ్బుర పరుస్తాయి. ఈ పట్టణంలో చాళుక్యులచే నిర్మించబడిన అనేక దేవాలయాలున్నాయి. వాస్తవానికి ఈ దేవాలయాలు చాళుక్యుల శిల్పకళా నైపుణ్యాలను చాటుతూంటాయి. ఐహోళే లోని ఈ దేవాలయాల కళా వైభవం చాళుక్య రాజులు కళల కొరకు చేసిన తీవ్రమైన కృషిని చాటుతాయి.

PC: nativeplanet.com

అమెరిక హిందూ దేశమే..బయటపడుతున్న ఒకప్పటి ఆనవాళ్ళు !

అమెరిక హిందూ దేశమే..బయటపడుతున్న ఒకప్పటి ఆనవాళ్ళు !

అజంతా

అజంతా గుహలు సుమారు క్రీ.పూ. 2వ శతాబ్దం నాటివి. ఆనాడు కల హిందు, బౌధ్ధ మరియు జైనమతాలకు ఈ గుహలు ధృవపత్రాలుగా నిలుస్తాయి. మహారాష్ట్రలోని ప్రధాన నగరం ఔరంగాబాద్ కు సమీపంలోని అజంతా గుహలను వాటి పక్కనే కల ఎల్లోరా గుహలను యునెస్కో సంస్ధ అతి ప్రధానమైన చారిత్రాత్మక ప్రదేశాలుగా ప్రపంచ వారసత్వ సంపదలుగా ప్రకటించింది. స్పష్టపరచిన బుద్ధుడి జీవితం అజంతా లో 30 గుహలు ఉన్నాయి. వీటిలో మూడు మతాలకు సంబంధించిన పెయింటింగులు, శిల్పాలు, చెక్కడాలు కలవు. వీటి గోడలు అన్నీ క్రీ.పూ. 2వ, 6వ మరియు 7వ శతాబ్దాలనాటి చరిత్రను చాటుతాయి. ఈ గుహలు అన్నీ కూడా గౌతమ బుద్ధుడు దివ్యత్వం పొందిన ముందు జీవిత వాస్తవాల వివరాలను వెల్లడి చేస్తాయి. శ్రీలంక దేశంలో కనుగొనబడిన సిగిరియ గుహలకు ఈ గుహలు అత్యధిక సామీప్యతను కలిగి ఉంటాయి.

PC: nativeplanet.com

అమెరిక హిందూ దేశమే..బయటపడుతున్న ఒకప్పటి ఆనవాళ్ళు !

అమెరిక హిందూ దేశమే..బయటపడుతున్న ఒకప్పటి ఆనవాళ్ళు !

బాదామి లేదా వాతాపి

భాదామి ఒక లోయ. దీని చుట్టూ బంగారు వన్నెకల ఇసుక కొండలు. అప్పటికాలంలో బాదామిని వాతాపి అని కూడా పిలిచేవారు. అప్పటిలో దక్షిణ భారతదేశంలో ఈ ప్రాంతంలో అత్యధిక దేవాలయాల నిర్మాణం సాగేది. బాదామి అందమైన దాని గుహ దేవాలయాలకు ప్రసిద్ధి. ఈ దేవాలయాలు లోయ మధ్య ప్రదేశంలోని అగస్త్య సరస్సు వద్ద జరిగేవి.

PC: nativeplanet.com

అమెరిక హిందూ దేశమే..బయటపడుతున్న ఒకప్పటి ఆనవాళ్ళు !

అమెరిక హిందూ దేశమే..బయటపడుతున్న ఒకప్పటి ఆనవాళ్ళు !

దేశంలో చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలు

దేశంలో చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలను యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించింది. అవి..
ఢిల్లీలోని ఆగ్రా కోట, ఎర్రకోట
మహారాష్ట్రలో ఉన్న అజంతా ఎల్లోరా గుహలు, ఎలిఫెంటా గుహలు
ఉత్తరప్రదేశ్‌లోని తాజ్‌మహల్, ఫతేపూర్ సిక్రీ

PC:youtube

అమెరిక హిందూ దేశమే..బయటపడుతున్న ఒకప్పటి ఆనవాళ్ళు !

అమెరిక హిందూ దేశమే..బయటపడుతున్న ఒకప్పటి ఆనవాళ్ళు !

దేశంలో చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలు

  • తమిళనాడులోని మహాబలిపురంలో ఉన్న పర్వతాల సమూహం, చోళ దేవాలయాలు
  • ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం
  • అసోంలో ఉన్న కజిరంగా జాతీయ పార్కు, మానస్ వైల్డ్‌లైఫ్ సాంక్చువరీ
  • రాజస్థాన్‌లోని కియోలాడియో నేషనల్ పార్క్, జైపూర్‌లోని జంతర్‌మంతర్, గుట్టలపై ఉన్న కోటలు

PC:youtube

అమెరిక హిందూ దేశమే..బయటపడుతున్న ఒకప్పటి ఆనవాళ్ళు !

అమెరిక హిందూ దేశమే..బయటపడుతున్న ఒకప్పటి ఆనవాళ్ళు !

భారత దేశం తరువాత హిందూ ధర్మాలు వున్న దేశాలు ఇప్పటికీ కొన్ని ఉన్నాయి. కాని కొందరు అంటారు. ఆ దేశాలకు హిందూత్వం వ్యాప్తిచెందిందని,కానేకాదు ఎందుకంటే ఒకప్పుడదంతా ఈ అఖండ భారత తల్లి ఒడి నుండి ముక్కలైపోయిన దేశాలు.

PC:youtube

అమెరిక హిందూ దేశమే..బయటపడుతున్న ఒకప్పటి ఆనవాళ్ళు !

అమెరిక హిందూ దేశమే..బయటపడుతున్న ఒకప్పటి ఆనవాళ్ళు !

మీ కందరికీతెలిసిన విషయమే ఈ ప్రపంచంలో అత్యంత పురాతనధర్మం హిందూ ధర్మమే.క్రిస్టియన్ మతం పుట్టి 2000సంల తర్వాత ఇస్లాం అది 1400ల మరి అంతకు పూర్వం ఈ ప్రపంచంలోవున్న వారు ఈ ధర్మం యొక్క జీవనవిధానాన్ని అవలంభించే వారో ఆలోచించండి.వారంతా పంచభూతాలను పూజించేవారు.

PC:youtube

అమెరిక హిందూ దేశమే..బయటపడుతున్న ఒకప్పటి ఆనవాళ్ళు !

అమెరిక హిందూ దేశమే..బయటపడుతున్న ఒకప్పటి ఆనవాళ్ళు !

పైన మనం పెట్టిన హెడ్డింగ్ వివరాలలోకొస్తే అమెరికాలో ఊరగాన్ అనే ప్రదేశంలో ఒక చెరువుంది. అందులో నమ్మలేని ఒక అద్భుతమైన స్త్రీ యంత్రాన్ని గుర్తించారు. స్త్రీ యంత్రం మిస్టరీ యు.ఎస్.ఎ లోని ఆర్గాన్ ప్రాంతంలో ఎండిపోయే ఒక చెరువున్న ప్రాంతంలో కనుగొనబడిన స్త్రీయంత్రమిది.

PC:youtube

అమెరిక హిందూ దేశమే..బయటపడుతున్న ఒకప్పటి ఆనవాళ్ళు !

అమెరిక హిందూ దేశమే..బయటపడుతున్న ఒకప్పటి ఆనవాళ్ళు !

సుమారు 13మైళ్ళ పొడవు, వెడల్పు వున్న స్త్రీ యంత్రాన్ని ఆగస్టు 10,1990 న గుర్తించారు.దీనిని భూమికి 9000అడుగుల ఎత్తు నుండి ఫోటో తీసారు. 10 అంగుళాల వెడల్పు, 3 అంగుళాల లోతు ఉంది.ఒక స్త్రీ యంత్రాన్ని కాగితంపై గీయాలంటేనే ఎన్నో పరికరాలు అవసరం.

PC:youtube

అమెరిక హిందూ దేశమే..బయటపడుతున్న ఒకప్పటి ఆనవాళ్ళు !

అమెరిక హిందూ దేశమే..బయటపడుతున్న ఒకప్పటి ఆనవాళ్ళు !

చాలా సమయంతో కూడుకున్న పని.అటువంటిది 13మైళ్ళ పొడవున్న స్త్రీ యంత్రం మట్టిలో చక్కగా చిన్నతప్పు కూడా లేకుండా గీయటం మానవ మాత్రులకు అసాధ్యమని తేల్చిచెప్పేసారు. మరి దీన్ని ఎవరు గీసుంటారు. క్రీస్తు అంతకుపూర్వమే హిందూమతం అమెరికాలో పుట్టింది అనటానికి ఇదే నిదర్శనం.

PC:youtube