Search
  • Follow NativePlanet
Share
» »ఉత్తర కర్నాటక లో ఉత్సవ రాక్ గార్డెన్ !

ఉత్తర కర్నాటక లో ఉత్సవ రాక్ గార్డెన్ !

నేటి కాలంలో ఎక్కడ చూసినా ఆధునికత విపరీతంగా పెరిగి పోయింది. సుమారు అయిదు లేదా ఆరు దశాబ్దాల క్రిందట సమాజం ఏ విధంగా వుండేది, ప్రత్యేకించి పల్లెల లోని మనుషుల జీవన విధానాలు ఎలా ఉండేవి అనేది ఎవరికీ తెలియటం లేదు. తెలిసిన వారు చెప్పినా నేటి ఆధునిక యువత నమ్మేలా కూడా లేదు. ఇక ఆధునిక జీవన విధానంలో ఉపయోగించే వస్తువులు నిన్నటివి నేటికి పాత బడినట్లే. ప్రపంచం అంతా ఈ విధంగా ఆధునికతలవైపు పరుగు పెడుతున్న ఈ కాలంలో గత కాల విలువలు పల్లెల జీవన విధానాలు తెలిపేందుకుగాని తయారుచేయబడి వుంచినదే ఉత్తర కర్నాటక లోని ఉత్సవ్ రాక్ గార్డెన్ . దీనిని గురించి ఒక చిరు పరిచయం చేస్తున్నాము. చదివి, చిత్రాలు చూసి ఆనందించండి. గత కాలంలో పల్లెపట్టు జీవన విధానం ఎలా ఉండేదో ఒకింత అవగాహన ఏర్పరుచుకోనండి. మరిన్ని వివరాలకు వెబ్ సైట్ http://www.utsavrock.com/ దర్శించవచ్చు. ఈ ప్రదేశం ఉత్తర కర్ణాటకలోని హవేరి జిల్లాలో కలదు. హవేరి పట్టణానికి వాయువ్య దిశలో సుమారు 10 కి. మీ. ల దూరం ప్రయాణిస్తే చాలు గూతగూడి అనే గ్రామం వెలుపల పల్లెల జీవన విధానం ప్రతిబింబించే ప్రతిమలతో నిర్మించబడిన ఈ ఉత్సవ రాక్ గార్డెన్ మీరు చూడవచ్చు.

ఫోటో క్రెడిట్: http://www.utsavrock.com/

 గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

నిజం అయిన రైతు కాదు. నిజమైన ఎడ్లు కావు. ఇవి అందమైన శిల్పాలు .

 గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

పొలం పనులలో భార్య సమేతంగా పాల్గొన్న రైతు

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామీణ ప్రజలు వివిధ వృత్తులలో...

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

సాధారణంగా పల్లెలలో కనపడే భవిష్యత్తు చెప్పే బుడ బుక్కల వాని విగ్రహం

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

ఇది ఒక సాంప్రదాయక ఇల్లు. ఉయ్యాలలో బిడ్డను ఊపే తల్లి

 గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామీణ ప్రాంతాలలో కుల వృత్తులను చూపే దృశ్యం

 గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

విశ్రాంతి సమయంలో వినోదం కొరకు గవ్వలాట

 గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామాలలో కనపడే కిరాణా కొట్టు

 గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

పల్లెలో కనపడే జమిందార్ భవనం

 గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

వెన్న చిలుకుతున్న గ్రామీణ మహిళ

 గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామ కారణం కాదు. జమిందార్ భవనంలో అకౌంటెంట్

 గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

దేవుడి పుస్తకాలు చదివే ఒక కుటుంబం

 గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

పాత పాడుతూ పిండి విసిరే మహిళలు

 గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

మేకలను కాసే వృత్తిలో ఒక గ్రామీనుడు

 గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

తోటలకు నీరు పెట్టె దృశ్యం

 గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

వీరి పనులలో గాడిద కూడా ఒక భాగమే

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

అద్భుతంగా నిర్మించిన ఒక గెస్ట్ రూమ్

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

మరొక అందమైన నిర్మాణం

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

సరస్సులో బోటు విహారం

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

రాక్ గార్డెన్ లో పచ్చటి స్థలం

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

అద్భుత ఆధునిక కళాత్మక చిత్రం

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

మరొక దృశ్యం

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

చక్కగా నిర్వహనకల విశాలమైన తోట

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

రాక్ గార్డెన్ లో స్కూల్ విద్యార్ధుల పిక్నిక్ లోభోజన ఏర్పాటు

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

ఒక వినూత్న కళాకృతి

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

జీవం ఉట్టిపడే శిల్పాలు

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

అద్భుత లేడి పిల్లల దృశ్యం

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

పోరాతంకు సిద్ధమైన దుప్పులు

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

సురక్షిత ప్రదేశంలో చిరుత బొమ్మ

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

భయానక నల్ల చిరుత శిల్పం

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

అడవిలో స్వేచ్చగా విహరించే ఏనుగు

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

ఒక చిరుత కుటుంబం

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

అందమైన ఖడ్గ మృగ శిల్పం

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

స్వేచ్చగా విహరించే జింకలు

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

ఆవుల కొట్టం

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

నిజమైన గేదె కాదు సుమా! ఒక శిల్పం

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

ఆధునిక కళ కూడా మిమ్ములను స్వాగతిస్తుంది

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

ఆధునిక భయానాక శిల్పం

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

అలకరించబడిన ఒక గంగిరెద్దు

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

ఆధునిక కళల ప్రతిమ

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

సమ్మోహక గాంధర్వ కన్య

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

ఒక ఆధునిక కళా శిల్పం

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

ఆధునిక కళతో ఒక శిల్పం

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

గ్రామీణ జీవన ప్రతిబింబం ...ఉత్సవ్ రాక్ గార్డెన్ !

వావ్...సమ్మోహక మోహనాంగి...శిల్పం సుమా...!

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+