Search
  • Follow NativePlanet
Share
» »ధైర్య సాహసాల కోడచాద్రి ట్రెక్కింగ్ !

ధైర్య సాహసాల కోడచాద్రి ట్రెక్కింగ్ !

ట్రెక్కింగ్ లేదా పర్వతారోహణ అంటే చాలా మందికి ఎంతో ఉత్సాహం. అందులోనూ పొంగి పొరలే రక్తం కల ప్రతి యువకుడికి మరింత ఉత్సాహంగా వుంటుంది. ట్రెక్కింగ్ ఒక అద్భుత క్రీడా మీలోని ధైర్య సాహసాలను ఎప్పటికప్పుడు పరీక్షకు పెడుతుంది.

ఇక ఆ ట్రెక్కింగ్ మీకు జీవితంలో మరువలేని అనుభవంగా ఉండేలా చేస్తుంది. సాధారణంగా పర్వత నగరాలు, జలపాత ప్రదేశాలు, ప్రకృతి సౌందర్య మైదానాలు వంటివి పర్యటనకు సూచిస్తారు. కర్నాటక రాష్ట్రంలో ఎన్నో అందమైన ఇటువంటి పర్యాటక ప్రదేశాలు చూడవచ్చు.

అటువంటి ప్రదేశాలలో కోడచాద్రి ఒకటి. మరి ఈ వ్యాస మూలంగా కోడచాద్రి పర్వత విశేషాలు, ట్రెక్కింగ్ అనుభవాలు ఎలా ఉంటాయనేది చిత్ర పూర్వకంగా పరిశీలిద్దాం.

ఇది కూడా చదవండి : పచ్చటి ప్రదేశాల కనువిందు కుద్రేముఖ్

కోడచాద్రి పర్వత ప్రదేశ అందాలు

బెంగుళూరు హోటల్ వసతులకు క్లిక్ చేయండి

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

కర్ణాటక రాష్ట్రం లోని షిమోగా జిల్లా లో పడమటి కనుమలలో కనిపించే ఒక శిఖరం కోడచాద్రి. సముద్ర మట్టానికి సుమారు 1343 మీ. ల ఎత్తున కలదు. చిత్ర కృప: alexrudd

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

కోడచ అంటే కొండలలో పూసే ఒక రకం మల్లె పూవు అని, ఆద్రి అంటే పర్వతం లేదా శిఖరం అని చెపుతారు. ఇక్కడ అధికంగా కనపడే కొండ మల్లెల కారణంగా దీనికి ఈ పేరు వచ్చింది.

చిత్ర కృప: alexrudd

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

కోడచాద్రి లేదా కోదశి పర్వతం ఈ కొండలలో కల ప్రసిద్ధ పుణ్య క్షేత్రం మూకాంబిక దేవి దేవాలయం కల కొల్లూరి కి వెనుకగా వుంటుంది.

చిత్ర కృప: : alexrudd

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

కొల్లూరు నుండి కోడచాద్రి 21 కి. మీ. ల దూరం కలదు. ఈ పర్వతం చేరేందుకు అనేక మార్గాలు కలవు. ప్రతి మార్గం కూడా చేరేందుకు కష్ట తరంగా నే వుంటుంది.
చిత్ర కృప: alexrudd

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

కోడచాద్రి కి వర్షాకాలంలో ట్రెక్కింగ్ చేయటం నిజంగా ధైర్య సాహసాలతో కూడిన పర్యటనగా చెప్పవచ్చు. ఈ సమయంలో మార్గం అంతా తేమ తో నిండి కాలు జారే ప్రమాదం కలదు. సంవత్సరంలో సుమారు 8 నుండి 9 నెలలు వర్షాలు గానే వుంటాయి.

చిత్ర కృప: Vijay S

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

అయితే, వర్షాకాలంలో కోడచాద్రి ప్రాంతం భూమిపైకి వచ్చిన అప్సరస వలే అతి సుందరంగా వుంటుంది.చల్లని పరిసరాలూ, మంచు చే కప్పబడిన కొండలూ, పచ్చటి ప్రాంతాలు , స్వచ్చమైన నీటి ప్రవాహాలు, మొదలైన వాటితో స్వర్గం వలె వుంటుంది.

చిత్ర కృప: Vijay S

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

ఇక్కడ కల మూకాంబిక నేషనల్ పార్క్ లో వివిధ రకాల వృక్ష, జంతు సంపద చూడవచ్చు.

చిత్ర కృప: Vijay S

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

ఇక్కడి అరణ్యాలు, నీటి ప్రవాహాలు అద్భుత ఆనందాలను అందిస్తాయి.

చిత్ర కృప: Ashwin Kumar

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

కోడచాద్రి పర్వతం చరిత్ర పరంగా కూడా ప్రసిద్ధి. ఇక్కడి శిలలపై అనేక లిఖితాలు చూడవచ్చు. 12 అడుగులకు మించిన పొడవు కల రాళ్ళపై చెక్కడాలు గమనించవచ్చు.
చిత్ర కృప: alexrudd

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

కోడచాద్రి శిఖర ప్రదేశంలో మూకాంబిక దేవి కి సంబంధిన ఒక పురాతన గుడి కూడా చూడవచ్చు. దీనిని ఆ దేవి మూకాసురుడనే రాక్షసుడిని వధించిన ప్రదేశంలో నిర్మించారు.

చిత్ర కృప: alexrudd

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

కోడచాద్ర్ది శిఖరానికి స్థానికులు, పర్యాటకులు చేరి అతి ఎత్తైన ఈ ప్రదేశం నుండి కిందకు భూమిపైకి చూసి ఆనందిస్తారు.

చిత్ర కృప: Vijay S

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

కోడచాద్రి కి చుట్టూ అరణ్య ప్రదేశాలు. ఏవి పడమటి కనుమల మలెనాడు లో భాగం. ఈ ప్రదేశాలలో అద్భుత సూర్యోదయ మరియు సూర్యాస్తమయ దృశ్యాలు చూడవచ్చు.

చిత్ర కృప: alexrudd

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

జగద్గురు ఆది శంకరుల వారు ఈ పర్వత శిఖరంపై కొంత కాలం ధ్యానం చేసారని చెపుతారు. దీనికి సంబంధించి ఇక్కడ చిన్న గుడి కలదు.

చిత్ర కృప: Vijayakumarblathur

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

ఇక్కడ కల సర్వజ్న పీటం నుండి గణేశ గుహ అనే స్థలానికి చేరవచ్చు. ఇది సహజంగా ఏర్పడిన గుహ.పర్యాటక ప్రసిద్ధి చెందినది.

చిత్ర కృప: Pinku ajai

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

కోడచాద్రి లో కల హిడ్లు మనే జలపాతాలు పర్యాటకులను అధిక సంఖ్యలో ఆకర్షిస్తాయి. కోడచాద్రి కి 5 కి. మీ. ల దూరంలో కల ఈ జలపాతాలు ట్రెక్కింగ్ లో చేరవచ్చు.

చిత్ర కృప: Shrikanth n

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

కోడచాద్రి పర్వత ట్రెక్కింగ్ చేయాలంటే ముందుగా షిమోగా జిల్లాలో కల నాగోది లేదా నిట్టూరు గ్రామాలకు చేరి అక్కడ నుండి ట్రెక్కింగ్ చేపట్ట వచ్చు. నాగోడి, కొల్లూరు నుండి 21 కి. మీ. ల దూరంలో కలదు. షిమోగా చేరేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి బస్సు లు లభ్యంగా వుంటాయి. కొల్లూరు కిఉ కూడా అనేక బస్సు లు కలవు.

చిత్ర కృప: alexrudd

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

కోడచాద్రి ప్రదేశం లోని అందమైన దృశ్యాలు

చిత్ర కృప: . Vijayakumarblathur

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

కోడచాద్రి ప్రదేశం లోని అందమైన దృశ్యాలు

చిత్ర కృప: Jayeshj


ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

కోడచాద్రి ప్రదేశం లోని అందమైన దృశ్యాలు

చిత్ర కృప:Mridulcp

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

కోడచాద్రి ప్రదేశం లోని అందమైన దృశ్యాలు

చిత్ర కృప:Manoj K

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

కోడచాద్రి ప్రదేశం లోని అందమైన దృశ్యాలు

చిత్ర కృప:Chinmayahd

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

కోడచాద్రి ప్రదేశం లోని అందమైన దృశ్యాలు

చిత్ర కృప:alexrudd

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

కోడచాద్రి ప్రదేశం లోని అందమైన దృశ్యాలు

చిత్ర కృప:alexrudd


ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

కోడచాద్రి ప్రదేశం లోని అందమైన దృశ్యాలు

చిత్ర కృప:alexrudd

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

కోడచాద్రి ప్రదేశం లోని అందమైన దృశ్యాలు

చిత్ర కృప:alexrudd

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

కోడచాద్రి ప్రదేశం లోని అందమైన దృశ్యాలు

చిత్ర కృప:alexrudd

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

కోడచాద్రి ప్రదేశం లోని అందమైన దృశ్యాలు

చిత్ర కృప:alexrudd

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

కోడచాద్రి ప్రదేశం లోని అందమైన దృశ్యాలు

చిత్ర కృప: alexrudd


ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

కోడచాద్రి ప్రదేశం లోని అందమైన దృశ్యాలు

చిత్ర కృప:alexrudd

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

ఒత్తిడి మాయం ...ఆనందాలు సొంతం!

కోడచాద్రి ప్రదేశం లోని అందమైన దృశ్యాలు

చిత్ర కృప:Premnath Thirumalaisamy


More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+