Search
  • Follow NativePlanet
Share
» » కుమరకోమ్ - కేరళ రాష్ట్ర వర్షపు విందు !

కుమరకోమ్ - కేరళ రాష్ట్ర వర్షపు విందు !

కేరళ రాష్ట్రంలోని కుమరకోమ్ ఒక పర్యాటక బ్యాక్ వాటర్ ప్రదేశం. కుమరకోమ్ కొట్టాయం జిల్లా నుండి సుమారు 16 కి. మీ. ల దూరంలో కలదు. కేరళ లోని అతి పెద్ద మంచి నీటి సరస్సు అయిన వెంబనాడ్ నేపధ్యం గా కల కుమరకోమ్ పర్యాట కుడికి అవసరమైన అన్ని అనుభూతులూ అందిస్తుంది.

కుమరకోమ్ లో కల పక్షి అభయారణ్యం మరొక ప్రసిద్ధ ఆకర్షణ. ఈ పక్షి ఆభారన్యంలో వివిధ జాతుల స్థానిక మరిఉ వలస పక్షులను చూసి ఆనందించవచ్చు. ఈ పక్షి అభయారణ్యం సందర్శకులకు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరచి వుంటుంది.

కుమరకోమ్ కు కొట్టాయం అతి సమీప ప్రసిద్ధ పట్టణం. కొట్టాయం చేరాలంటే, కేరళ లోని ఇతర నగరాలనుండి రైలు, మరియు బస్సు లు తరచుగా లభ్యం అవుతాయి. విమాన మార్గంలో ప్రయానించాలంటే, ఇక్కడకు 80 కి. మీ. ల దూరం లో కల కోచి విమానాశ్రయం చేరాలి.

కోచి ఎయిర్ పోర్ట్ నుండి టాక్సీ లేదా బస్సు లలో కుమరకోమ్ చేరవచ్చు. రైలు మార్గం లో కుమరకోమ్ చేరాలంటే, ముందుగా కోచి చేరాలి. కోచి నుండి దేశం లోని వివిధ నగరాలకు రైళ్ళు కలవు. ప్రస్తుత వ్యాసం కుమరకోమ్ పట్టణంలోని అంతులేని అద్భుత ప్రకృతి దృశ్యాలను, పర్యాటక ఆకర్షనలను మీకు అందిస్తుంది.

 కుమరకోమ్ :

కుమరకోమ్ :

ఆనందాలను అందించే కుమరకోమ్ పట్టణ విహంగ వీక్షణం

చిత్ర కృప Lian Chang

 కుమరకోమ్ :

కుమరకోమ్ :

ఆనందాలను అందించే కుమరకోమ్ పట్టణ విహంగ వీక్షణం

చిత్ర కృప : Simply CVR

 కుమరకోమ్ :

కుమరకోమ్ :

ఆనందాలను అందించే కుమరకోమ్ పట్టణ విహంగ వీక్షణం

చిత్ర కృప : Koen

 కుమరకోమ్ :

కుమరకోమ్ :

ఆనందాలను అందించే కుమరకోమ్ పట్టణ విహంగ వీక్షణం

చిత్ర కృప : Koen

కుమరకోమ్

కుమరకోమ్

కుమరకోమ్ : ఆనందాలను అందించే కుమరకోమ్ పట్టణ విహంగ వీక్షణం

చిత్ర కృప Brian Snelson

కుమరకోమ్

కుమరకోమ్

కుమరకోమ్ : ఆనందాలను అందించే కుమరకోమ్ పట్టణ విహంగ వీక్షణం

చిత్ర కృప krishnamohan01

కుమరకోమ్

కుమరకోమ్

కుమరకోమ్ : ఆనందాలను అందించే కుమరకోమ్ పట్టణ విహంగ వీక్షణం

చిత్ర కృప e900

కుమరకోమ్

కుమరకోమ్

కుమరకోమ్ : ఆనందాలను అందించే కుమరకోమ్ పట్టణ విహంగ వీక్షణం

చిత్ర కృప :Travelling Slacker

కుమరకోమ్

కుమరకోమ్

కుమరకోమ్ : ఆనందాలను అందించే కుమరకోమ్ పట్టణ విహంగ వీక్షణం

చిత్ర కృప :Sarath Kuchi

కుమరకోమ్

కుమరకోమ్

కుమరకోమ్ : ఆనందాలను అందించే కుమరకోమ్ పట్టణ విహంగ వీక్షణం

చిత్ర కృప :Sarath Kuchi

కుమరకోమ్

కుమరకోమ్

కుమరకోమ్ : ఆనందాలను అందించే కుమరకోమ్ పట్టణ విహంగ వీక్షణం

చిత్ర కృప Jiths

కుమరకోమ్

కుమరకోమ్

కుమరకోమ్ : ఆనందాలను అందించే కుమరకోమ్ పట్టణ విహంగ వీక్షణం

చిత్ర కృప Simply CVR

కుమరకోమ్

కుమరకోమ్

కుమరకోమ్ : ఆనందాలను అందించే కుమరకోమ్ పట్టణ విహంగ వీక్షణం

చిత్ర కృప Balaji.B

కుమరకోమ్

కుమరకోమ్

కుమరకోమ్ : ఆనందాలను అందించే కుమరకోమ్ పట్టణ విహంగ వీక్షణం

చిత్ర కృప Sarath Kuchi

కుమరకోమ్

కుమరకోమ్

కుమరకోమ్ : ఆనందాలను అందించే కుమరకోమ్ పట్టణ విహంగ వీక్షణం

చిత్ర కృప Lian Chang

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+