Search
  • Follow NativePlanet
Share
» »రాష్ట్రపతి భవన్ వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకల సంబరాలు !!

రాష్ట్రపతి భవన్ వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకల సంబరాలు !!

By Mohammad

రిపబ్లిక్ డే వేడుకలు చూడాలంటే దేశ రాజధాని ఢిల్లీ వెళ్ళవలసిందే. ఆ రోజున ఢిల్లీ లో రాష్ట్రపతి భవన్ వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకల సంబరాలు మిన్నంటుతాయి. భారత సైన్యం కవాతులు, వివిధ రాష్ట్రాల శకటాల ప్రదర్శనలు, సంప్రదాయ దుస్తుల్లో సాంస్కృతిక నృత్యాలు, రక్షణ దళం(మిలిటరీ, నేవీ మరియు ఏర్ ఫోర్స్) విన్యాసాలు ఇలా ఎన్నో రిపబ్లిక్ డే వేడుకల్లో కనిపించేవే ...! రిపబ్లిక్ డే వేడుకలు రాష్ట్రపతి భవన్ సమీపంలోని గల రాజ్ పథ్ వద్ద నిర్వహిస్తారు.

గణతంత్ర వేడుకలకి ఉప రాష్ట్రపతి, ప్రధాని, క్యాబినెట్ మంత్రులు, న్యాయమూర్తులు, రాజకీయ ప్రముఖులు, అధికారులు మరియు ఇతర రంగాల ప్రముఖులతో పాటు సామాన్య ప్రజానీకం హాజరవుతారు. సైనిక వందనం స్వీకరించిన తరువాత రాష్ట్రపతి జెండా వందనం చేసి దేశ పురోగతికి సంబంధించిన అంశాల మీద మాట్లాడుతారు.ఆ తరువాత వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన ప్రముఖులకి, వ్యక్తులకి రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డులు ప్రధానం చేయిస్తారు.

ఇది కూడా చదవండి : ఇండియాలో కెల్లా అతి పెద్ద ఆలయం - అక్షరధామ్ ఆలయం !

గణతంత్ర వేడుకలకి అనగా జనవరి 26 న దేశ రాష్ట్రపతి తన నివాసానికి (రాష్ట్రపతిభవన్) సమీపంలో గల రాజ్ పథ్ వద్ద మరియు ఆగస్ట్ 15 న స్వాతంత్ర్య వేడుకలకి దేశ ప్రధాని ఎర్రకోట వద్ద జెండా ఎగురవేయడం ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం మనం 67 వ గణతంత్ర దినోత్సవంలోకి అడుగుపెడుతున్నాం.

రిపబ్లిక్ డే రోజున రాష్ట్రపతి భవన్ వద్ద నిర్వహించే వాయు విన్యాసాలు అందరినీ ఆకట్టుకుంటాయి. భారత త్రివర్ణ పతాక రూపంలో ఆకాశంలో చేసే విన్యాసాలు భారత స్పూర్తిని పెంపొందిస్తాయి. కళాకారుల విన్యాసాలు, వివిధ రాష్ట్రాల నృత్యాలు, పిల్లల నృత్యాలు అంతా భారత సంస్కృతిని, సంప్రదాయాన్ని ఇనుమడింపజేస్తాయి. భారత రాష్ట్రపతి జెండా ఎగురవేస్తున్న సమయంలో అందరూ ఒక్కసారి నిలబడి త్రివర్ణ పతాకానికి వందనం చేస్తారు. ఇలా ఎన్నో ఉత్తేజితమైన కార్యక్రమాలను కేవలం దేశ రాజధానిలో మాత్రమే మనం చూడగలం. దేశ రాజధానిలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎలా జరుగుతాయో ఒకసారి గమనిస్తే ...

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకలు

రాష్ట్రపతి భవన్

చిత్ర కృప : David Schenfeld

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకలు

రాజ్ పథ్ రోడ్

చిత్ర కృప : Jochen Hertweck

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకలు

దేశాధ్యక్షుడు వస్తున్నట్లు సంకేతం

చిత్ర కృప : Pete Souza

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకలు

పూల తోటల మధ్యలో అశోకుని చిహ్నం (భారతదేశ రాజముద్ర)

చిత్ర కృప : Varshaa

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకల్లో వివిధ రాష్ట్రాల శకటాలు

చిత్ర కృప : mjblanchard

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకల్లో ఒంటెల మీద కూర్చొని ప్రదర్శన ఇస్తున్న బి ఎస్ ఎఫ్ జవాన్లు

చిత్ర కృప : Chanakyathegreat

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకల్లో మద్రాస్ మిలిటరీ రిజిమెంట్ జవాన్ల ప్రదర్శన

చిత్ర కృప : Chanakyathegreat

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకల్లో రాజ్‌పుట్ మిలిటరీ రిజిమెంట్ జవాన్ల ప్రదర్శన

చిత్ర కృప : Chanakyathegreat

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకల్లో ఢిల్లీ పోలీస్ పరేడ్ ప్రదర్శన

చిత్ర కృప : Chanakyathegreat

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకల్లో ఎన్ సి సి పరేడ్ ప్రదర్శన

చిత్ర కృప : தகவலுழவன்

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకల్లో ఒంటె మీద కూర్చొని ప్రదర్శన ఇస్తున్న సైన్యం

చిత్ర కృప : Kinoko kokonotsu

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకల్లో గుర్రం మీద కూర్చొని ప్రదర్శన ఇస్తున్న రాష్ట్రపతి సైన్యం

చిత్ర కృప : Lt sumit

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకల్లో మోటార్ వెహికల్ మీద విన్యాసాలు ప్రదర్శిస్తున్న బీ ఎస్ ఎఫ్ (భారతదేశ సరిహద్దు రక్షణ దళం)

చిత్ర కృప : Kinoko kokonotsu

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకల్లో కళాకారుల నృత్య ప్రదర్శన

చిత్ర కృప : Co9man

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకలు

మొట్ట మొదటి రిపబ్లిక్ డే వేడుకల్లో అప్పటి భారత రాష్ట్రపతి డా. బాబూ రాజేంద్రప్రసాద్

చిత్ర కృప : BigJolly9

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకల్లో అగ్ని -2 క్షిపణి ప్రదర్శన

చిత్ర కృప : HaeB

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకల్లో గత సంవత్సరం ప్రదర్శితమైన మేక్ ఇన్ ఇండియా శకటం

చిత్ర కృప : scrolleditorial

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకలు

రాత్రిపూట విద్యుద్దీపకంతుల్లో రాష్ట్రపతి భవన్

చిత్ర కృప : Amit Kumar

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకలు

రాత్రిపూట విద్యుద్దీపకంతుల్లో ఇండియా గేట్

చిత్ర కృప : Ramesh Lalwani

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకలు

మొట్టమొదటి రిపబ్లిక్ డే వేడుకలు 1950 వ సంవత్సరంలో ..

చిత్ర కృప : republicdaysms

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకల్లో మహారాష్ట్ర శకటం

చిత్ర కృప : The White House

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకల్లో సర్వమతాల నృత్యాల ప్రదర్శన

చిత్ర కృప : Anindya Roy

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకల్లో వాయుసేన విన్యాసాలు

చిత్ర కృప : Anindo Ghosh

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకల్లో ఇండియన్ నేవీ పరేడ్

చిత్ర కృప : Prasun Dutta

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకలు

మొట్టమొదటి రిపబ్లిక్ డే వేడుకల్లో అప్పటి భారత రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ ప్రసంగం

చిత్ర కృప : republicdaysms

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకల్లో ఇండియాన్ ఏర్ ఫోర్స్ పరేడ్

చిత్ర కృప : Prasun Dutta

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకలు

ఢిల్లీ లోని ఇండియా గేట్ వద్ద గల అమర జ్యోతి స్థూపం

చిత్ర కృప : Pmsarangi

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకలు

మొట్టమొదటి రిపబ్లిక్ డే వేడుకల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్

చిత్ర కృప : republicdaysms

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకల్లో భారత సైన్య యుద్ధ శకటం

చిత్ర కృప : miyataka_jp

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకలు

రిపబ్లిక్ డే వేడుకల్లో భారత వాయుసేన తేజస్ క్షిపణి ప్రదర్శన

చిత్ర కృప : KuwarOnline

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+