వాయు మార్గం
వాగమోన్కు సమీప విమానాశ్రయం కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ విమానాశ్రయంలో జాతీయ అంతర్జాతీయ విమానాలు నడుస్తాయి. కొచ్చిన్ నుండి వాగమోన్ కు 107 కి.మీ.ల దూరం కలదు. కనుక అక్కడినుండి ఈ హిల్ స్టేషన్ కు బస్ లేదా టాక్సీలలో రెండున్నర గంటలలో చేరవచ్చు.