Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వాగమోన్ » ఆకర్షణలు
  • 01తంగల్ పేరా

    తంగల్ పేరా వాగమోన్ లో పేరొందిన ఆకర్షణ. ఇస్లాం మతాన్ని నమ్మేవారు ఇక్కడకు వస్తారు. షేక్ ఫరియుద్దీన్ సమాధి అవశేషాలు కల ఒక పెద్ద రాయి ఇక్కడ కలదు. ప్రతి సంవత్సరం వేలాది భక్తులు ఉరుసు పండుగ సందర్భంలో దీనిని దర్శించుకుంటారు.

    స్ధానికుల నమ్మకాల మేరకు, ఆఫ్ఘన్ కు...

    + అధికంగా చదవండి
  • 02మురుగన్ పారా

    మురుగన్ పారా

    మురుగన్ పారా, వాగమోన్ హిల్ స్టేషన్ కు 8 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఇది ఒక రాతిలో మలచబడిన దేవాలయం, ఇది మురుగన్ అంటే సుబ్రహ్మణ్యం స్వామి కు చెందినది. ఇది కురితెమల హిల్ కు తూర్పు భాగంలో కలదు. ప్రతి సంవత్సరం మురుగన్ పారా సందర్శనకు వందలాది యాత్రికులు వస్తారు.

    ...
    + అధికంగా చదవండి
  • 03కురిసుమాల ఆశ్రమం

    కురిసుమాల ఆశ్రమం

    కురిసుమల ఆశ్రమం కురిసుమల కొండపై ఎత్తుగా ఉంటుంది. ఈ ఆశ్రమం నజరాణి కేధలిక్కులకు మరియు గాంధీ ఫిలాసఫీని నమ్మేవారికి ఇది చాలా పవిత్రమైనది. పేరుకు తగ్గట్లు మౌంటెన్ ఆఫ్ ది హోలీ క్రాస్ అంటారు. ఈ ఆశ్రమాన్ని అన్ని మతాలు, కులాల వారు సందర్ఇస్తారు. ఇక్కడ గుడ్ ఫ్రై డే వేడుకలు...

    + అధికంగా చదవండి
  • 04కురిసుమల హిల్

    కురిసుమల హిల్

    కురిసుమల హిల్ ను మౌంటెన్ ఆఫ్ ది హోలీ క్రాస్ అని కూడా అంటారు. ఇది వాగమోన్ కు 10 కి.మీ.ల దూరంలో కలదు. ప్రసిద్ధి చెందిన ఈ కొండ క్రిస్టియన్లకు యాత్రా స్ధలం. మరియు పాల ఉత్పత్తి కేంద్రాలకు నిలయం. కురిసుమల కొండ చుట్టూ పచ్చటి తేయాకు తోటలు దట్టమైన అటవీ ప్రదేశాలు ఉండి,...

    + అధికంగా చదవండి
  • 05ఆత్మహత్యల స్ధలం

    వాగమాన్ లో ఈ సూయిసైడ్ పాయింట్ బాగా ప్రసిద్ధి చెందినది. దీనిని మూన్ పారా అంటారు. ఈ గుట్ట ఒక వి- ఆకారంలో ఉండి చాలా అందంగా ఉంటుంది. ఈ ప్రదేశం నుండి కింద వ్యాలీ లోకి లోతుగా చూడవచ్చు. ఒళ్ళు గగుర్పొడుస్తుంది. వ్యాలీ లోతు అగాధంలా ఉంటుంది.

    సూయిసైడ్ పాయింట్ కు...

    + అధికంగా చదవండి
  • 06ముందకాయం ఘాట్

    ముందకాయం ఘాట్

    ముందకాయం ఘాట్ వాగమోన్ హిల్ స్టేషన్ కు 8 కి.మీ.ల దూరంలో కలదు. సూర్యాస్తమయం చూసేందుకు సుందరమైన ప్రదేశం. ఇక్కడి ప్రదేశంలో బర్డ్ వాచింగ్ కూడా చేయవచ్చు. సమీపంలోని ఇతర పరిసరాలు కూడా ఈ ఘాట్ నుండి చూడవచ్చు. ఒంటరితనం కోరుకునేవారు, ప్రకృతి ప్రియులు ఈ ప్రదేశాన్ని బాగా...

    + అధికంగా చదవండి
  • 07వాగమోన్ సరస్సు

    వాగమోన్ సరస్సు

    వాగమోన్ సరస్సు అతి సుందరంగా ఉంటుంది. పచ్చటి పరిసరాలు మిమ్ములను ముగ్ధులను చేస్తాయి. ఇక్కడి లాన్లు ఎప్పటికపుడా బాగా కత్తిరించి అందమైన పువ్వులు ఉండేలా చేస్తారు. వెనుకనే ఉన్న కొండలు ఈ సరస్సు అందాలను మరింత పెంచాయి.

    ఈ హిల్ స్టేషన్ సందర్శనలో మీరు ఈ సరస్సులో బోట్...

    + అధికంగా చదవండి
  • 08వాగమోన్ జలపాతాలు

    వాగమోన్ జలపాతాలు ఇక్కడి సరస్సు నుండి వెలువడే చిన్న ప్రవాహం. ఈ ప్రవాహం క్రిందగల లోయలోకి పడటం చూడదగ్గ అంశం. గుట్టలమీద పడి అక్కడినుండి దట్టమైన అడవులలోకి కలిసిపోతుంది. ఈ జలపాతాలకు మార్గం ట్రెక్కర్లకు సుపరిచితం. ఈ జలపాతాల ప్రత్యేకత వాటి ఎత్తు కాదు. వాటి ఆవిర్భావం మరియు...

    + అధికంగా చదవండి
  • 09డైరీ ఫారం

    డైరీ ఫారం

    డైరీ ఫారంలు కురిసుమల కొండలపై కురిసుమల ఆశ్రమం వెళ్ళే మార్గంలో కలవు. ఈ డైరీ ఫారాలను కురిసుమల ఆశ్రమ సన్యాసులు నిర్వహిస్తారు. ఈ పాల ఉత్పత్తి కేంద్రాలు ఇండో స్విస్ ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతున్నాయి. ఈ ఫారాలు మొదట్లో కురిసుమల ఆశ్రమ సన్యాసుల జీవనానికి...

    + అధికంగా చదవండి
  • 10ట్రెక్కింగ్

    ట్రెక్కింగ్

    వాగమోన్ చేరితే, ట్రెక్కింగ్ సిఫార్సు చేయదగినదే. పచ్చటి కొండలు, వివిధ రకాల పువ్వులు, తోటలు మీకు ఆహ్లాదం కలిగిస్తాయి. చిన్న చిన్న నీటి ప్రవాహాలు , జలపాతాలు వాటి పక్కన మీ నడక, చల్లని నీరు మీకు మరపురాని అనుభూతులు కలిగిస్తాయి. ఈ అడవులలో ట్రెక్కింగ్ ప్రకృతి ఒడిలో మీరు...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 May,Sat
Return On
31 May,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 May,Sat
Check Out
31 May,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 May,Sat
Return On
31 May,Sun