ఇది ఒక మత ప్రవక్త కు చెందినది. దీనిని కడువయిల్ తన్గాల్ జుమ దర్గా అని కూడా అంటారు. భక్తులను అధికంగా ఆకర్షిస్తుంది. ఒక్కసారి దర్శిస్తే చాలు పూర్తిగా నమ్మకం ఏర్పడుతుంది. ఇది అంత మహిమ కలదు. ఈ మసీదు జాతీయ రహదారి 47 పై కలదు. ప్రశాంతత కొరకు ఇక్కడకు అన్ని మతాలవారు వస్తారు.



Click it and Unblock the Notifications