Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వర్కాల » ఆకర్షణలు » వర్కాల బీచ్

వర్కాల బీచ్, వర్కాల

5

వర్కాల బీచ్ తిరువనంతపురానికి 54 కి.మీ. ల దూరంలో కలదు. ఈ బీచ్ లో ఒకటవ శతాబ్దం నుండి వావు బెలి అనే ఆచారాన్ని పాటిస్తున్నారు. ఇక్కడ సుమారు 2000 సంవత్సరాలనాటి జనార్దన స్వామీ టెంపుల్ కలదు. ఇంకనూ అనేక ఇతర ఆకర్షణలు కూడా కలవు. నేచర్ సెంటర్ ఈ బీచ్ లో ఒక ప్రధాన ఆకర్షణ ఇక్కడ మహిమలు కల నీటి బుగ్గ ఒకటి కలదు. ఈ నీటిలో స్నానాలు చేస్తే మొండి వ్యాధులు కూడా నయమవుతాని విశ్వసిస్తారు.

ఇక్కడ మీరు వాలీ బాల్ ఆడవచ్చు. లేదా స్విమ్మింగ్, సర్ఫింగ్ వంటి సాహస క్రీడలు చేయవచ్చు లేదా ప్రకృతి అందించే సహజ అందాలు తిలకిస్తూ ఆనందించవచ్చు. సూర్యాస్తమయాన్ని తాటి తోపుల మధ్య చూసి ఆనందించవచ్చు. షాపింగ్ చేసుకోవచ్చు. వర్కాల బీచ్ ఉత్తరం మరియు దక్షిణం గా విభజించ బడింది. ఉత్తరం భాగంలో అనేక హోటళ్ళు ఉంటాయి. ఈ బీచ్ సందర్శనకు నవంబర్ నుండి మార్చ్ వరకు అనుకూలంగా ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Sep,Thu
Return On
11 Sep,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Sep,Thu
Check Out
11 Sep,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Sep,Thu
Return On
11 Sep,Fri