కప్పిల్ లేక్ వర్కాల కు సుమారు 4 కి.మీ. దూరంలో వుంటుంది. ఇది మరో ఆకర్షణీయ ప్రదేశం. ప్రశాంతమైన బ్యాక్ వాటర్స్ మరియు అరేబియా సముద్రం కలిసే ప్రదేశం. దట్టమైన కొబ్బరి తోటలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఇక్కడ బోటు విహారం కూడా చేయవచ్చు. ఫోటోగ్రఫీ ఆసక్తి కలవారు తప్పక చూడవలసిన ప్రదేశం.



Click it and Unblock the Notifications