Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వెల్లూర్ » ఆకర్షణలు » జలకందేస్వరార్ ఆలయం

జలకందేస్వరార్ ఆలయం, వెల్లూర్

6

జలకందేస్వరార్ ఆలయం వెల్లూర్ కోట లోపల ఉన్నది. ఇక్కడ శివుడను జలకందేస్వరార్ గా పూజిస్తారు. ఒక గోపురం ఉన్నది . ఆలయంనకు రెండు ప్రాంగణాలు ఉన్నాయి, మరియు చుట్టూ సంవృత మార్గం మరియు ఉప ఆలయాలలో గర్భగుడి కలిగి ఉంది. ఈ ఆలయంను విజయనగర శైలిలో నిర్మించారు. జలకందేస్వరార్ ఆలయం యొక్క ప్రవేశద్వారం, అంటే అర్ధం "నీటిలో నివసిస్తున్న శివుడు" ను పెద్ద చెక్క గేట్లతో కలిగి సుదీర్ఘ గోపురంతో నిర్మించబడింది మరియు తామర పుష్పాలు వంటి ఇనుముతో చేసినా శిల్పాలు ఉన్నాయి.

అంతేకాకుండా, మీరు ప్రధాన హాల్ లోపల మరియు స్వామి సంనతి యొక్క కొన్ని అద్భుతమైన శాసనాలు చూస్తారు. ప్రధాన ద్వారం వద్ద అత్యంత శిల్పాలతో అలంకరించిన స్తంభాలను చూడవచ్చు. ఆలయంలో స్తంభాలు మరియు పై కప్పు లను చెక్కిన నగీషీలు చాలా నైపుణ్యంతో ఉన్నాయి.ఈ అలయంనకు పలర్ నది ద్వారా ఒక భూగర్భ మార్గం ఉన్నది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue