Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » యమునా నగర్ » ఆకర్షణలు » కాలేసర్ వన్యప్రాణుల అభయారణ్యం

కాలేసర్ వన్యప్రాణుల అభయారణ్యం, యమునా నగర్

1

తూర్పు హర్యానాలో ఉన్న కాలేసర్ వన్యప్రాణుల అభయారణ్యం చండీగర్ నుండి షుమారు 126 కిలోమీటర్ల దూరంలో ఒక భద్రతా స్తలంలో ఉంది, ఇది కాలేసర్ నేషనల్ పార్క్ గా ప్రసిద్ది చెందింది. ఇది 2003 డిసెంబర్ లో ప్రభుత్వం వారిచే జాతీయ పార్కుగా పేర్కొనబడింది, ఈ నేషనల్ పార్కు ప్రధానంగా హిమాలయాల దిగువ భాగాన ఉన్న శివాలిక్ కొండలతో పాటు ఒక సాల్ అడవి.

కాలేసర్ నేషనల్ పార్కు ప్రాంతం 2000 అడుగుల నుండి 3500 అడుగుల ఎత్తుతో షుమారు 11,000 ఎకరాలలో ఉంది. ఈ కాలేసర్ నేషనల్ పార్క్ అనేక రకాల పక్షులు, జంతువులతో వన్యప్రాణుల ఆశక్తి గల వారికి ఎంతో ఉత్సాహాన్ని అందిస్తుందని నిరూపించింది. అడవి బోర్లు, సంబర్లు, హేర్లు, రెడ్ జంగిల్ ఫౌల్, పోర్క్యుపైన్, చిఈతాలు వంటి కొన్ని ఆశక్తికర జ౦తుజాతులు ఇక్కడ కనిపిస్తాయి. అంతేకాకుండా, ఖైర్, సాల్ శిషం, సైన్, ఝింగాన్, చాల్ వంటి చెట్లు, మొక్కలు కూడా ఉంటాయి. సిందూర చెట్లకి కూడా ఈ నేషనల్ పార్కు ప్రసిద్ది చెందింది.

ఇక్కడ వృక్ష, జంతుజాతులే కాకుండా, అద్భుతమైన దృశ్యాలను కూడా అందించే ఈ నేషనల్ పార్కు సందర్శకులను ఆనందపరుస్తుంది. ఈ ప్రాంగణంలో 100 సంవత్సరాల నాటి స్థానిక రవాణా భవనం ఉంది.

సందర్శకులు ఈ నేషనల్ పార్కు లోని అటవీ వసతి గృహం నుండి యమునా నది అందమైన దృశ్యాన్ని చూడవచ్చు. ఈ భవనం అందమైన తోటల మధ్య ఉంది, ఇది ఎక్కువ-పైకప్పు గదులతో, టేకు ఫలకాలు, ప్రదర్సనశాలకు గచ్చులతో గొప్పగా అమర్చబడి ఉంది. అంతేకాకుండా, అనుకూలమైన వేడిని, పురాతన గ్రుహోపకరణాలను కూడా ఇక్కడ చూడవచ్చు.

కాలేసర్ నేషనల్ పార్క్ లో నీటికోసం రక్షణ ప్రదేశాల నుండి బైటికి వెళ్ళే పక్షులను, జంతువులను రక్షించడానికి అడవి చుట్టూ వివిధ ప్రాంతాల వద్ద ఎనిమిది నీటి తూములు తవ్వబడ్డాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Sun
Return On
20 Apr,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Sun
Check Out
20 Apr,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Sun
Return On
20 Apr,Mon