బార్కొట్ ప్రదేశం ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశి జిల్లాలో ఒక నగర పంచాయతి. సముద్ర మట్టానికి సుమారు 1220.మీ.ల ఎత్తు లో కలదు. యమునోత్రి కి ఇది 4 కి.మీ.ల దూరంలో కలదు.పర్యాటకులు ఇక్కడ నుండి బందర్ పూంచ్ పర్వతం ఇతర శిఖరాల తో పాటు చూడవచ్చు. యమునా నది, అందమైన పచ్చటి ప్రదేశాలు,ఆపిల్ తోటలు ఈప్రదేశ ఆకర్షణలు. యమునోత్రి వెళ్ళే వారికి ఇది ఒక చిన్న మజిలీగా వుంటుంది.



Click it and Unblock the Notifications