అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

హేసారఘట్ట చెరువు, బెంగళూరు

సిఫార్సు చేసినది

బెంగళూరు కు వాయువ్యంలో 18 కిలోమీటర్ల దూరం లో ఏర్పాటైన ఈ మానవ నిర్మిత ఆనకట్ట 1894 లో తయారయింది. నగర తాగు నీటి అవసరాల కోసం ఇది ఏర్పాటు చేశారు. 73.84 చదరపు కిలోమీటర్ల ఆయకట్టు నుంచి ఇక్కడి నీళ్ళు వస్తాయి. 1690 మీటర్ల గట్టు తో 40.55 మీటర్ల ఎత్తులో దీన్ని అర్కావతి నది మీద నిర్మించారు.ఈ ప్రదేశంలో వివిధ జాతులకు చెందిన పక్షులు విహరిస్తాయంటారు. కింగ్ ఫిషర్, మైనా లు, పర్పుల్ సన్ బర్డ్స్ లాంటివి ఈ చెరువు పరిసరాల్లో కనబడతాయని చెప్తారు – ఆ దృశ్యం చూడడానికి ఎంతో మనోహరంగా వుంటుంది. ఇక్కడ జరిగే  విండ్ సర్ఫింగ్ క్రీడా కూడా చాలా మందిని ఆకర్షించింది. ఈ చెరువు గట్టు వెంట ప్రభుత్వ ఆక్వేరియం, ఉద్యానవన పరిశోధన సంస్థ, ఇండో డేనిష్ పౌల్ట్రీ ఫారాలు లాంటి ఎన్నో ఆసక్తికరమైన ప్రదేశాలు వున్నాయి.

బెంగుళూరు ఫొటోలు - హీసరఘట్ట సరస్సు - అందమైన సరస్సు
Please Wait while comments are loading...