Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ధర్మపురి » ఆకర్షణలు » అధియామన్ కొట్టాయి

అధియామన్ కొట్టాయి, ధర్మపురి

1

అధియామన్ కొట్టాయి అనేది తమిళ్ నాడు లో పురాతన కోట. ఇది ధర్మపురి జిల్లాలో కలదు. ఈ కోటను అధియామన్ అనే రాజు కట్టించాడు. ఈ కోట ఒక గుండ్రపు మట్టి గోడగా వుంటుంది. రాష్ట్రం లోనే ఇది ఒక పెద్ద ఆకర్షణ. ఈ కోట ఒక సరస్సు గుండా నిర్మించబడింది. ఈ సరస్సు చాలా పవిత్ర మైనది. ఈ కోట అధియమాన్ రాజు కు నివాసంగా వుండేది. ఈ రాజధాని పట్టణం ధర్మ పురి టవున్ లోనే కలదు. ఈ ప్రదేశానికి చేరేందుకు అనేక బస్సులు టాక్సీలు దొరుకుతాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri