ఇక్కడ ఒక రకమైన క్రిస్టియన్ తెగ కలదు. వీరు తమను హోలీ చర్చి అని పిలుచుకుంటారు. ఈస్ట్ లో మిజోరం బైబిలికల్ సిటీ గా భావిస్తారు. ఒక ప్రసిద్ధ మత ప్రవక్త మేరకు, క్రీస్తు ఇక్కడ పునరుజ్జీవనం పొందుతాడని వారు నమ్ముతారు. ఈ తెగ వారు ఇక్కడ 'సోలమన్ టెంపుల్ ' నిర్మించారు. ఈ టెంపుల్ ఓల్డ్ టెస్టమెంట్ లోని సోలమన్ టెంపుల్ పోలి జరుసాలెం టెంపుల్ వాలే వుంటుంది.
సోలమన్ టెంపుల్, ఐజవాల్ కు పడమటి సరిహద్దు లో వుంటుంది. వైట్ మార్బుల్ లో నిర్మాణం చేసారు. చుట్టూ పచ్చటి లానలు వుంటాయి. సుమారు 3025 చ. మీ. ల విస్తీర్ణం లో కల ఈ టెంపుల్ కు నాలుగు వైపులా టవర్లు వుంటాయి. ఈ నలుగు టవర్లు మానవుల నాలుగు మంచి గుణాలు చూపు తాయని అంటారు. టెంపుల్ చుట్టూ కల ప్రదేశాన్ని వీరు కిద్రాన్ వాలీ అని ఇజ్రేల్ లోని జరుసలం తీరులో నామ కారణం చేసారు.



Click it and Unblock the Notifications