"జంపె-ల ఖాన్" గా ప్రసిద్ధి చెందిన "మంజుశ్రీ" ఆలయం ఆల్చీ "లోత్స్వా లఖాంగ్" కి సమీపంలో ఉంది. ఈ ఆలయ చరిత్ర 12 వ శతాబ్దానికి సంబంధించినది. చతురస్రాకారంలో ఉండే ఈ ఆలయం లో నాలుగు విగ్రహాలున్నాయి. అవి "మంజుశ్రీ","బోధిసత్వా",ఙానోదయంతో కూడిన విగ్రహాలు. ఈ నాలుగు విగ్రహాలకీ ఒక తల నాలుగు చేతులుంటాయి.
ఒకొక్క విగ్రహం సిమ్హపు సిమ్హాసనం మీద విల్లు,బాణం,కత్తి పుస్తకం చేత ధరించి ఉంటాయి. సిమ్హాసనం కింద "సెవెన్ జెవెల్స్(ఏడు ఆణిముత్యాలు)","ఎనిమిది అనుమానాస్పద/సందేహాస్పద గుర్తులు" ముద్రించబడి ఉంటాయి. ప్రతీ విగ్రహం నగలు అమ్రియు కిరీటం తో అలంకరించబడి ఉంటాయి. ఈ ఆలయ గోడల మీద బుద్ధుని చిత్రాలు చిత్రీకరించబడ్డాయి.ఆలయ ముఖ్య దేవత అయిన "మంజు శ్రీ" చిత్రం మధ్య గోడ మీద అమర్చబడి ఉంది. ఇంకా "అనంత వెలుగు నిచ్చే బుద్ధుని" గా లేదా "అమితభ" ఆక్రుతులు కుడీ పక్క గొడల మీద అమర్చబడి ఉంటాయి.ఎడమ పక్క గొడల మీద "అక్ష్యోభ్య" చిత్రాలు అమర్చబడ్దాయి.



Click it and Unblock the Notifications