Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఆలీ బాగ్ » ఆకర్షణలు
  • 01కొలబా (లేదా కులబా) ఫోర్ట్

    కొలబా కోటను ముంబై వాసులు తరచుగా ఆనందించే కొలబా మార్కెట్ అని భావించకండి. ఈ కొలబా కోట వేరు ప్రదేశంలో సముద్ర తీరంలో కలదు. శివాజీ మహారాజ్ తన జీవితకాలంలో చనిపోయే ముందు నిర్మించిన కోట ఇది. ఒకప్పుడు ఈ కోటలో తీపినీటి బావి ఉండేది. సమీపంలో అనేక దేవాలయాలు కూడా కలవు. వాటి...

    + అధికంగా చదవండి
  • 02కంధేరి ఫోర్ట్

    కంధేరి ఫోర్ట్

    కంధేరి కోటను సుమారుగా 320 సంవత్సరాల క్రిందట అంటే 1678లో నిర్మించారు. కొంతకాలం అది బ్రిటీష్ పాలనలో కూడా ఉంది. పీష్వా వంశస్ధులు కోటను బ్రిటీష్ పాలకులకు అప్పగించారు.   ధాయ్ బీచ్ నుండి ఈ కోట 3 కి.మీ.లు మాత్రమే ఉంటుంది. సమీపంలో ఒక లైట్ హౌస్ కూడా కలదు.

    ...
    + అధికంగా చదవండి
  • 03ఆలీబాగ్ బీచ్

    ఆలీబాగ్ పట్టణ పేరునే బీచ్ కు కూడా ఆలీబాగ్ బీచ్ అని పెట్టారు. ఈ బీచ్ నుండి కొలబా ఫోర్ట్ చక్కగా చూడవచ్చు.  ఈ బీచ్ లోని ఇసుక నల్లగా ఉంటుంది. బీచ్ లో ఇతర బీచ్ ల వలెనే అనేక ఫుడ్ స్టాల్స్ కనపడతాయి. సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తూ లే లేత కొబ్బరి నీరు తాగుతూ అద్భుతంగా...

    + అధికంగా చదవండి
  • 04అక్షి బీచ్

    అక్షి బీచ్

    ఆలీబాగ్ నందు కల అక్షి బీచ్ మరొక ఆకర్షణ. ఇది ఆలీబాగ్ కు 5 కి.మీ.ల దూరంలో ఉంది. ఈ బీచ్ లో పూర్తి వెండి తెలుపు ఇసుక ఉంటుంది. ఈ బీచ్ లో అనేక ప్రకటనలు మరియు సినిమాలు షూటింగ్ చేస్తారు.  పిల్లలకు నీటి ఆటలకు ఈ బీచ్ పూర్తి ఆనందం కలిగిస్తుంది. ఇక్కడ అనేక ఫుడ్ స్టాల్స్...

    + అధికంగా చదవండి
  • 05ఖిమ్ - నాగోంవ్ బీచ్

    ఖిమ్ - నాగోంవ్ బీచ్

    ఖిమ్ మరియు నాగొంవ్ బీచ్ లు టవున్ కు సుమారు 10 కి.మీ.ల దూరంలో ఉంటాయి. ఖిమ్ బీచ్ లో పోక మరియు కొబ్బరి చెట్లు అందంగా వరుసలో పేర్చబడి ఉంటాయి. ఎన్నో రకాల పక్షులు, సీతాకోక చిలుకలను కూడా చూసి ఆనందించవచ్చు. ఈ ప్రాంతంలో అనేక రకాల కలప కూడా లభిస్తుంది. బీచ్ అందంగా ఉండి...

    + అధికంగా చదవండి
  • 06కనేశ్వర్ మందిర్

    కనేశ్వర్ మందిర్

    కణేశ్వర్ దేవాలయం ఒక శివుడి గుడి. ఆలీబాగ్ నుండి సుమారు 12 కి.మీ.ల దూరంలో సుమారు 900 అడుగుల ఎత్తున ఒక కొండపై కలదు. ఈ దేవాలయాన్ని రాజా రామ్ దేవ్ యాదవ్ నిర్మించారు. భక్తులు దీనిని చేరాలంటే 500 మెట్లు ఎక్కవలసి ఉంటుంది.  దేవాలయ పరిసరాలు ఎంతో అందంగా ఉంటాయి. ఇక్కడే...

    + అధికంగా చదవండి
  • 07సోమేశ్వర్ దేవాలయం

    సోమేశ్వర్ దేవాలయం

    ఆలీబాగ్ లో సోమేమేశ్వర దేవాలయం ప్రసిద్ధి చెందినది. సుమారు 3 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఈ దేవాలయం శాతవాహనుల కాలం నాటిది.  సోమేశ్వర దేవాలయంలో శివుడి విగ్రహం పూజించబడుతుంది. ఒకప్పుడు శివుడు పూర్తిగా విషం నిండిన సముద్రాన్ని తాగాడని, అపుడు ఆ నీరంతా తేనెగా మారిందని...

    + అధికంగా చదవండి
  • 08మండవ

    మండవ

    మండవ బీచ్ కూడా ఏ మాత్రం కాలుష్యం లేని బీచ్ లలో ఒకటి. ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఇది ఆలీబాగ్ కు 20 కి.మీ.ల దూరంలో ఉంటుంది.  ఈ బీచ్ ప్రాంతంలో బాలీవుడ్ నటుల నివాసాలు అనేకం కలవు. దూరంనుండి గేట్ వే ఆఫ్ ఇండియాని కూడా చూడవచ్చు. బీచ్ పక్కనే అందమైన తాటి తోపులతో ...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed