ఆలీబాగ్ పట్టణ పేరునే బీచ్ కు కూడా ఆలీబాగ్ బీచ్ అని పెట్టారు. ఈ బీచ్ నుండి కొలబా ఫోర్ట్ చక్కగా చూడవచ్చు. ఈ బీచ్ లోని ఇసుక నల్లగా ఉంటుంది. బీచ్ లో ఇతర బీచ్ ల వలెనే అనేక ఫుడ్ స్టాల్స్ కనపడతాయి. సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తూ లే లేత కొబ్బరి నీరు తాగుతూ అద్భుతంగా ఆనందించగల ప్రదేశం ఇది.