Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అలెప్పి » ఆకర్షణలు » కరుమడి కుట్టాన్

కరుమడి కుట్టాన్, అలెప్పి

2

కరుమడి కుట్టాన్ అనగా కరుమడి కి చెందినవాడు అని అర్ధం. ఇక్కడ ప్రతిష్టింపబడిన బుద్దుడికి పెట్టిన పేరు ఇది. భారత దేశానికి చెందిన వివిధ సంస్కృతులు మరియు వివిధ రాష్ట్రాలకు క్రమక్రమంగా బుద్దిజం వ్యాపించింది. ఆ బుద్దిజం కి సంబందించిన గుర్తులు కొన్ని ప్రాంతాలలో ఇంకా గమనించవచ్చు.

అలాంటి వాటిలో అలెప్పి లో ఉన్న కరుమడి కుట్టాన్ ఒకటి. 9 వ శతాబ్దానికి చెందిన ఈ కరుమడి కుట్టాన్ బుద్దిజానికి జ్ఞాపకార్ధం. అటువంటి ఎన్నో పురాతన వస్తువులు గుర్తించబడినా , ప్రకృతి వైపరీత్యాల వల్ల, మానవ సంబంధిత హింస వల్ల కొన్ని మిగలలేదు. అటువంటివి ఎన్నో తట్టుకుని నిలబడినది ఈ గ్రానైట్ విగ్రహం. కేరళ లో ఉన్న ఏకైక బుద్ధుడి గుడి ఇది.

ఏనుగుల దాడి వల్ల ఈ విగ్రహానికి కొంచెం నష్టం జరిగినా, అత్యంత మంది భక్తుల్ని మరియు పర్యాటకులనీ ఈ గుడి అమితంగా ఆకర్షిస్తోంది. కాలానికి అతీతంగా ఉన్న ఈ గుడిని సందర్శించేందుకు ఏంతో మంది తరలివస్తున్నారు. 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri