Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అలెప్పి » ఆకర్షణలు
 • 01కృష్ణాపురం పాలస్

  శతాబ్దాల క్రితం నిర్మించబడిన కృష్ణాపురం టెంపుల్ ఈ పాలస్ పక్కనే ఉండడం వల్ల ఈ పాలస్ కి కృష్ణాపురం పాలస్ అనే పేరు వచ్చింది. ట్రావన్కోర్ ని ఒకప్పుడు పాలించిన అనిజ్హం తిరునల్ మార్తాండ వర్మ 18 వ శతాబ్దంలో ఈ పాలస్ ని ఒకే అంతస్తుతో నిరాడంబరంగా నిర్మించారు. ఈ ప్రాంతంలో...

  + అధికంగా చదవండి
 • 02అలెప్పి బీచ్

  మిగతా కోస్తా ప్రాంతాలలో కనిపించే బీచ్ ల కంటే ప్రత్యేకమైనది అలెప్పి బీచ్. నగరం నడి బొడ్డున ఉన్న ఈ బీచ్ రైల్వే స్టేషన్ నుండి ఒక కిలోమిటర్ దూరం లో ఉంది. ఒక వైపు విస్తరించిన పొడవైన తాటి చెట్లతో, ఒక వైపు దట్టంగా విస్తరించిన ఇసుకతో ఈ అరేబియన్ సముద్రం సందర్శకులకి...

  + అధికంగా చదవండి
 • 03కేరళలో పడవ ఇళ్ళు

  కేరళ వెళ్ళినవారు ఖచ్చితంగా పడవ ఇళ్ళ గురించి వారి అనుభవాలను చాలా గొప్పగా చెప్పుకుంటారు. కేరళలో పడవ ఇళ్ళు మాత్రమే నీటికి  వెనుకకు వెళ్ళటం గమనించవచ్చు. రాత్రిపూట కూడా బోట్లు వద్ద ఉండవచ్చు. ప్రయాణికులు ఈ ప్రయాణాన్ని ఆస్వాదిస్తారు.

  బసవరాజ్ హోమ్బ్లి...

  + అధికంగా చదవండి
 • 04పతిరమన్నాల్

  పతిరమన్నాల్

  పతిరమన్నాల్ ని ఒక కలల లోకంగా పరిగణించవచ్చు. అద్భుతమైన సౌందర్యాన్ని సొంతం చేసుకున్న ఈ చిన్న ద్వీపానికి బోటు ద్వారా మాత్రమే చేరగలుగుతాము. రోజు వారి హడావిడి పట్టణ జీవితం నుండి కొంత విరామం తీసుకుని తిరిగి ఉత్తేజాన్ని పొందాలనుకునే వారు ఈ పతిరమన్నాల్ ప్రాంతాన్ని...

  + అధికంగా చదవండి
 • 05అమ్బలపుజ్హ శ్రీ కృష్ణ టెంపుల్

  క్రీ.శ.790 లో చెంబకస్సేర్రి పూరడం తిరునల్ దేవనరయనన్ తంపురాన్ చేత నిర్మించబడిన అమ్బలపుజ్హ శ్రీ కృష్ణ మందిరం ప్రాచీన సంస్కృతికి చిహ్నం. ఇక్కడ కొలువుండే దేవుడు పార్థసారధి. సాంప్రదాయ యోధుడి రూపంలో కొలువుండే పార్ధసారధుడు ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో కొరడాతో భక్తులకి...

  + అధికంగా చదవండి
 • 06పాండవన్ రాక్

  పాండవన్ రాక్

  పురాతణ ఇతిహాసం మహాభారతం నుండి విన్న పౌరాణిక కథల సమూహానికి ఈ పాండవన్ రాక్ ఒక వేదిక. రాజ్యం నుండి వెలి వేయబడ్డ పంచ పాండవులు అడవిలో సంచరిస్తున్నప్పుడు ఈ గుహలో విశ్రాంతి పొందారని పురాణాలు చెబుతున్నాయి. ఆ విధంగా ఈ పౌరాణిక ప్రదేశం చారిత్రక పర్యాటక ప్రదేశంగా...

  + అధికంగా చదవండి
 • 07సెయింట్ సెబాస్టియన్ చర్చ్

  సెయింట్ సెబాస్టియన్ చర్చ్

  క్రైస్తవుల పుణ్యక్షేత్రాలలో సెయింట్ సెబాస్టియన్ చర్చ్ ప్రధానమైనది. మొదటి శతాబ్దంలో సెయింట్ సెబాస్టియన్ ఈ చర్చ్ ని నిర్మించారని అంటారు. సెయింట్ సెబాస్టియన్ చే నిర్మించబడిన ఏడు చర్చ్ ల లో ఈ చర్చ్ కి ప్రముఖ చరిత్ర ఉంది. అర్తున్కల్ పెరున్నల్(అలెప్పి లో ఉన్న ఒక గ్రామం...

  + అధికంగా చదవండి
 • 08చంపాకులం చర్చ్

  కేరళ లో ఉన్న కాతోలిక్ సిరియన్ సంతతికి చెందిన చర్చ్లన్నింటికీ ఈ చంపాకులం చర్చ్ తల్లి వంటిది. క్రీ.శ. 427 లో ఈ చర్చ్ ని నిర్మించారు. అప్పటి నుండి ఎన్నో పునరుద్ధరణలకు ఈ చర్చ్ గురయింది. ఈ చర్చ్ లో కనిపించే ఎన్నో ప్రాచీన రాతి శాసనాల ద్వారా దీనికి సంబంధించిన సంపన్న...

  + అధికంగా చదవండి
 • 09ముల్లక్కల్ రాజేశ్వరి టెంపుల్

  ముల్లక్కల్ రాజేశ్వరి టెంపుల్

  ముల్లక్కల్ రాజేశ్వరి టెంపుల్ అలెప్పి నగరానికి నడిబోడ్డులో ఉంది. దుర్గా దేవి రూపం అయిన రాజేశ్వరి అమ్మ వారు ఈ గుడిలో కొలువై ఉన్నారు. కనులకి ప్రశాంతత ని కలిగించడమే కాకుండా, భక్తి మార్గం వైపు పయనానికి ఈ గుడి తోడ్పడుతుంది. దుర్గా దేవి వివిధ రూపాలను ఈ గుడిలో...

  + అధికంగా చదవండి
 • 10చెట్టికులంగర భగవతీ టెంపుల్

  కేరళలో అతి ప్రఖ్యాత మైన గుడులలో చెట్టికులంగర టెంపుల్ ఒకటి. అంతే కాదు, ఎక్కువ సందర్శించబడే గుడి కూడా. కేరళ లో శబరిమల తరువాత స్థానం ఈ గుడిదే. ఎన్నో కాలాల నుండి భక్తులు ఈ గుడికి తరలి వస్తున్నారు. ఈ 1200 ఏళ్ల క్రితం గుడికి ఒక ప్రత్యేకత ఆపాదించబడినది. ఇక్కడ కొలువుండే...

  + అధికంగా చదవండి
 • 11కాయంకుళం సరస్సు

  కాయంకుళం సరస్సు

  కాయంకుళం నగరం నుండి ప్రవహించడం వల్ల ఈ సరస్సు కాయంకుళం సరస్సు గా ప్రాచుర్యం పొందింది. ప్రాచీన కాలం నుండి సముద్ర వాణిజ్య కేంద్రంగా ఈ సరస్సు గుర్తింపు పొందింది. అలెప్పి బ్యాక్ వాటర్స్ కాయంకుళం సరస్సుకి విస్తరించడం వల్ల ఈ ప్రాంతం ఒక ప్రత్యేకమైన అందాన్ని సొంతం...

  + అధికంగా చదవండి
 • 12కరుమడి కుట్టాన్

  కరుమడి కుట్టాన్ అనగా కరుమడి కి చెందినవాడు అని అర్ధం. ఇక్కడ ప్రతిష్టింపబడిన బుద్దుడికి పెట్టిన పేరు ఇది. భారత దేశానికి చెందిన వివిధ సంస్కృతులు మరియు వివిధ రాష్ట్రాలకు క్రమక్రమంగా బుద్దిజం వ్యాపించింది. ఆ బుద్దిజం కి సంబందించిన గుర్తులు కొన్ని ప్రాంతాలలో ఇంకా...

  + అధికంగా చదవండి
 • 13చవరన్ భవన్

  క్రైస్తవుల నమ్మకాన్ని ప్రతిఫలించే ప్రాచీన భవనాలలో చవరన్ భవన్ అనేది అతి ముఖ్యమైనది. ఈ సైరో-మలబార్ కాథలిక్ చర్చ్ లో మొట్టమొదటి కాంగ్రిగేషన్ కి ఆద్యుడు కురియాకోస్ అలియాస్ చవర. అతను నివసించిన భవనం ఇప్పుడు ఒక పవిత్ర దేవాలయంగా గౌరవాన్ని పొందుతున్నది.

  దాదాపు మూడు...

  + అధికంగా చదవండి
 • 14మన్నర్సాల శ్రీ నాగరాజు టెంపుల్

  నాగుల దేవుడు అయిన నాగరాజుకు అంకితమిచ్చిన మన్నరసాల శ్రీ నాగరాజు టెంపుల్ కేరళ లో ప్రసిద్ది చెందిన గుడి. ఎన్నో ఆసక్తికరమైన పురాణ గాధల సమూహంతో ఈ గుడి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం చెందింది. విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడు ఈ గుడిని స్వయంగా దీవించారాని పురాణాలు...

  + అధికంగా చదవండి
 • 15ఎదతు చర్చ్

  సెయింట్ జార్జ్ కాథలిక్ చర్చ్ లేదా ఎదుతు పల్లి గా ఎదతు చర్చ్ ప్రసిద్ది. క్రైస్తవుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో ఈ చర్చ్ ప్రధానమైనది. పంబా నదీ తీరంలో ఉన్న ఈ చర్చ్, మనసును ఉపశమింప చేసే ఈ ప్రశాంత ప్రదేశం గొప్ప భౌగోళిక వాతావరణం కలది. మధ్యయుగపు యూరోపెయన్ నిర్మాణ శైలిలో...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
27 Nov,Sat
Return On
28 Nov,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
27 Nov,Sat
Check Out
28 Nov,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
27 Nov,Sat
Return On
28 Nov,Sun