Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అలెప్పి » ఆకర్షణలు » కాయంకుళం సరస్సు

కాయంకుళం సరస్సు, అలెప్పి

1

కాయంకుళం నగరం నుండి ప్రవహించడం వల్ల ఈ సరస్సు కాయంకుళం సరస్సు గా ప్రాచుర్యం పొందింది. ప్రాచీన కాలం నుండి సముద్ర వాణిజ్య కేంద్రంగా ఈ సరస్సు గుర్తింపు పొందింది. అలెప్పి బ్యాక్ వాటర్స్ కాయంకుళం సరస్సుకి విస్తరించడం వల్ల ఈ ప్రాంతం ఒక ప్రత్యేకమైన అందాన్ని సొంతం చేసుకుంది. రవాణా మరియు వాణిజ్యాల కి ఈ ప్రాంతం మెరుగైన నిర్వహణలతో చక్కగా అనుసంధానమై ఉంది.

కొల్లం మరియు అల్లెప్పి ల ని కలుపుతున్న కాయంకుళం సరస్సు, కేరళ లో నే పొడవైన బ్యాక్ వాటర్ టూరిజం మార్గం. ఈ సరస్సులో ని అందాలని మరింతగా ఆస్వాదించాలనుకునే వారు ఒక హౌస్ బోటు ని అద్దెకి తీసుకుని అందులో ప్రయాణిస్తూ ఆనందించవచ్చు. వివిధ ధరలలో, వివిధ రకాలలో అందుబాటులో ఉండే ఈ హౌస్ బోట్స్ లో ప్రయాణం చేస్తూ ఈ సరస్సు యొక్క అందాలను తనివి తీరా ఆస్వాదించవచ్చు.

చుక్కల కింద ప్రయాణం, అద్భుతమైన నీటి మీద, దారి పొడవునా ఆకాశాన్ని తగులుతున్నాయా అనిపించేలా ఏపుగా పెరిగిన చెట్లు, ఇవన్నీ అద్భుతమైన అనుభూతిని కలిగిస్తాయి. కేరళ లో ని అందాలని ఆస్వాదిస్తూ హౌస్ బోటు లో లభ్యమయ్యే రుచికరమైన వంటకాలను తింటూ గడిపే సమయం మరపురాని అనుభవం కలిగిస్తుంది. 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Jun,Fri
Return On
20 Jun,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Jun,Fri
Check Out
20 Jun,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Jun,Fri
Return On
20 Jun,Sat