Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అలెప్పి » ఆకర్షణలు » చవరన్ భవన్

చవరన్ భవన్, అలెప్పి

2

క్రైస్తవుల నమ్మకాన్ని ప్రతిఫలించే ప్రాచీన భవనాలలో చవరన్ భవన్ అనేది అతి ముఖ్యమైనది. ఈ సైరో-మలబార్ కాథలిక్ చర్చ్ లో మొట్టమొదటి కాంగ్రిగేషన్ కి ఆద్యుడు కురియాకోస్ అలియాస్ చవర. అతను నివసించిన భవనం ఇప్పుడు ఒక పవిత్ర దేవాలయంగా గౌరవాన్ని పొందుతున్నది.

దాదాపు మూడు శతాబ్దాల పూర్వం నుంచి ఈ పురాతన క్రైస్తవ భవనం క్రైస్తవులకు తమలోని ఆధ్యాత్మిక ప్రశాంతతను ప్రార్ధనల ద్వారా కనుగొనేందుకు తోడ్పడే స్థానం గా నిలిచింది. ఈ చవరన్ భవన్ కి పడవల ద్వారా మాత్రమే చేరుకోగలరు. ఇది అలెప్పి కి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆధ్యాత్మిక వెలుగులు చిందే ఈ భవనం మరియు పరిసర ప్రాంతాలు ఏంతో ప్రశాంతత ను పంచుతాయి.

ప్రశాంతమైన, నిర్వికారమైన ఈ ప్రదేశం సమూహం గా ప్రార్ధనలు జరుపుకునేందుకు లేదా ప్రశాంతంగా ఆధ్యాత్మిక ప్రార్ధనలు జరుపుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రదేశం సాధారణ పర్యాటక ప్రదేశాలకి అతీతంగా హడావిడి లేకుండా ఉంటుంది. 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
23 Apr,Tue
Check Out
24 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed