అల్మోర వాతావరణం

ముందు వాతావరణ సూచన
Almora, India 11 ℃ Clear
గాలి: 4 from the NW తేమ: 43% ఒత్తిడి: 1021 mb మబ్బు వేయుట: 0%
5 నేటి వాతావరణ సూచన
రోజు ప్రణాళిక గరిష్టం కనిష్టం
Sunday 17 Dec 6 ℃ 44 ℉ 24 ℃75 ℉
Monday 18 Dec 6 ℃ 43 ℉ 20 ℃68 ℉
Tuesday 19 Dec 2 ℃ 36 ℉ 23 ℃74 ℉
Wednesday 20 Dec 8 ℃ 46 ℉ 22 ℃72 ℉
Thursday 21 Dec 5 ℃ 40 ℉ 23 ℃74 ℉

అల్మోర జిల్లా వాతావరణం సంవత్సరం పొడవునా చల్లగా హాయిగా వుంటుంది.

వేసవి

వేసవి (ఏప్రిల్ నుండి జూలై ) వేసవి ఏప్రిల్ లో మొదలై జూలై వరకూ కొనసాగుతుంది. ఈ సమయంలో గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీ సెంటి గ్రేడ్ గా వుంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం ఈ ప్రాంతం లో వర్షాకాలం ఆగష్టులో మొదలై అక్టోబర్ చివరి వరకూ వుంటుంది. వర్షపాతం ఒక మోస్తరుగా పడుతుంది. ఈ సమయంలో ఈ ప్రాంత అందాలు మరింత పెరుగుతాయి.

చలికాలం

శీతాకాలం అల్మోర లో శీతాకాలం డిసెంబర్ లో మొదలై ఫిబ్రవరి వరకూ కొనసాగుతుంది. ఈ సమయంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలుగా వుంటుంది. జనవరిలో అధిక చలిగా వుంటుంది.