Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అల్మోర » ఆకర్షణలు
  • 01నందా దేవి టెంపుల్

    నందా దేవి టెంపుల్

    కుమావొనీ ప్రాంతంలో నంద దేవి టెంపుల్ ప్రసిద్ధి. ఈ టెంపుల్ చరిత్ర వేయి సంవత్సరాల నాటిది. ఈ టెంపుల్ లో కల నందా దేవి ని చాంద్ వంశ పాలకులు కొలిచారు. దీనిని శివ దేవాలయం వెనుక కుమావొనీ శిల్ప శైలి లో నిర్మించారు. గుడి గోడలు ఆకర్షణీయ స్టోన్ ఆర్ట్ కలిగి వుంటాయి. ప్రతి...

    + అధికంగా చదవండి
  • 02కాసర్ దేవి టెంపుల్

    కాసర్ దేవి టెంపుల్

    కాసర్ దేవి టెంపుల్ అల్మోర కు 5 కి. మీ. ల దూరం లో కలదు. దీనిని 2 వ శతాబ్దం లో నిర్మించారు. 1970 నుండి 1980 ల వరకు దీనిలో డచ్ సన్యాసి ఒకరికి నివాసం గా వుండేది. ఈ టెంపుల్ వద్ద హవబగ్ వాలీ కలదు. ఇతిహాసం మేరకు స్వామి వివేకానంద ఈ ప్రదేశం లో కొంత కాలం ధ్యానం చేసారని...

    + అధికంగా చదవండి
  • 03చితాయి టెంపుల్

    చితాయి టెంపుల్

    ఈ పవిత్ర ప్రదేశం అల్మోర కు 6 కి.మీ.ల దూరంలో కలదు. ఈ టెంపుల్ లో కుమావొన్ ప్రాంత దేముడు గోలు దేవత అంటే శివుడి అవతారం పూజించా బడుతోంది. ఈ టెంపుల్ ను 12 వ శతాబ్దం లో చాంద్ వంశ పాలకులు నిర్మించారు. కొండపై కల ఈ టెంపుల్ చుట్టూ దట్టమైన అడవులు కలవు. తమ కోరికలు తీరిన...

    + అధికంగా చదవండి
  • 04బ్రైట్ ఎండ్ కార్నర్

    బ్రైట్ ఎండ్ కార్నర్

    బ్రైట్ ఎండ్ కార్నర్ ప్రదేశం అల్మోర కు 2 కి.మీ.ల దూరంలో కలదు. ఇక్కడ నుండి మంచు శిఖరాల మధ్య జరిగే సూర్యోదయ సూర్యాస్తమయాలు ఆనందించవచ్చు. చంద్రోదయం కూడా ఆనందించవచ్చు. ఈ అనుభూతులు మరువలేనివిగా వుంటాయి. ఈ ప్రదేశానికి లార్డ్ బ్రిటన్ పేరు పెట్టారు. ఇక్కడ మాల్ రోడ్...

    + అధికంగా చదవండి
  • 05కాటార్మాల్ సన్ టెంపుల్

    కాటార్మాల్ సన్ టెంపుల్

    కాటార్మాల్ సన్ టెంపుల్ అల్మోర కు 16 కి.మీ.ల దూరంలో కలదు. ఒరిస్సాలోని సూర్య దేవాలయం తర్వాత ఇది సూర్యుడికి ప్రసిద్ధి చెందినది. ఈ టెంపుల్ 800 సంవత్సరాల ప్రాచీనమైనది. దీని చుట్టూ 45 చిన్న గుళ్ళు కలవు. శిదిలావస్థ లో ఉన్నప్పటికీ ఈ టెంపుల్ పర్యాటకులను ఆకర్షిస్తోంది....

    + అధికంగా చదవండి
  • 06బిన్సార్ వైల్డ్ లైఫ్ సంక్చురి

    బిన్సార్ వైల్డ్ లైఫ్ సంక్చురి

    బిన్సార్ వైల్డ్ లైఫ్ సంక్చురి అల్మోర టవున్ కు 30 కి.మీ.ల దూరంలో కలదు. ఈ సంక్చురి 45.59 చ.కి.మీ.ల విస్తీర్ణంలో సముద్ర మట్టానికి 900 నుండి 2500 మీ.ల ఎత్తున కలదు. ఎన్నో రకాల జంతువులకు ఇది సహజ నివాసంగా వుంది. దీనిలో 200 రకాల పక్షులు, మరియు వివిధ జాతుల మొక్కలు కూడా...

    + అధికంగా చదవండి
  • 07బిన్సార్

    హిందువుల దేముడు శివుడిని ఇక్కడ బిన్సార్ దేవ్ అంటారు. ఆయన పేరుతో ఈ ఈ ప్రదేశం వెలిసింది. ఈ ప్రాంతం చాంద్ రాజులకు వేసవి విడిదిగా వుండేది. ఈ ప్రదేశంకు వెనుక భాగంలో హిమాలయ పర్వత శ్రేణులు కనపడతాయి. ఈ హిల్ స్టేషన్ సముద్ర మట్టానికి 2400 మీ.ల ఎత్తున ఝాండి దార్ హిల్స్ లో...

    + అధికంగా చదవండి
  • 08లాల్ బజార్

    లాల్ బజార్

    అల్మోర లో లాల్ బజార్ ఒక షాపింగ్ ప్రాంతం. రుచికర స్వీట్ లు నుండి అనేక అలంకరణ వస్తువుల వరకూ ఈ ప్రాంతంలో సరసమైన రేట్ లలో దొరుకుతాయి. ఇక్కడ మీకు కుందేలు చర్మం తో తయారు చేయబడి వెచ్చగా వుండే చక్కని దుస్తులు దొరుకుతాయి.

    + అధికంగా చదవండి
  • 09గోవింద్ వల్లభ పంత్ పబ్లిక్ మ్యూజియం లేదా స్టేట్ మ్యూజియం

    గోవింద్ వల్లభ పంత్  పబ్లిక్ మ్యూజియం లేదా స్టేట్ మ్యూజియం

    ఈ మ్యూజియం అల్మోర లోని మాల్ రోడ్ లో కలదు. దీనిలో ఈ ప్రాంత సంస్కృతి, చరిత్ర, కు సంబంధిన వస్తువులు, పురావస్తు వస్తువులు ప్రదర్శిస్తారు. కత్యూరి, చాంద్ వంస్తులకు చెందిన విలువైన వస్తువులు కూడా ఇక్కడ కలవు. పురాతన పెయింటింగ్ లు కూడా చూడవచ్చు. ఈ మ్యూజియం ఉ.10.30 గం నుండి...

    + అధికంగా చదవండి
  • 10డీర్ పార్క్

    డీర్ పార్క్

    ప్రధాన ఆకర్షణ అయిన డీర్ పార్క్ అల్మోర కు ౩ కి.మీ.ల దూరంలో నారాయణ్ తివారి దేవి లో కలదు. దీని చుట్టూ పైన్ చెట్లు వుంటాయి. పర్యాటకులు ఇక్కడ డీర్, చిరుత, హిమాలయ బ్లాకు బేర్ చూడవచ్చు. సాయంత్రాలు విశ్రాంతి నడకలు చేయవచ్చు.

    + అధికంగా చదవండి
  • 11సిమ్టోల

    సిమ్టోల

    ఈ ప్రదేశం ఒక గ్రానైట్ హిల్ మరియు డైమండ్ మైనింగ్ సెంటర్. ఈ ప్రదేశం నుండి సుందరమైన పైన్ మరియు దేవదార్ చెట్లతో కూడిన పర్వత శ్రేణులను చూడవచ్చు. ఈ పిక్నిక్ ప్రదేశం అల్మోర కు ౩ కి.మీ.ల దూరంలో కలదు. ఇది హార్స్ షూ రిజ్ కు ఎదురు భాగంలో వుంటుంది.

    + అధికంగా చదవండి
  • 12మర్టోల

    మర్టోల

    మర్టోల అల్మోరకు 10 కి.మీ.ల దూరంలో కల ఒక పిక్నిక్ స్పాట్. పచ్చని అడవులకు, తోటలకు ప్రసిద్ధి. ఇక్కడ అనేక మంది విదేశీయులు తమ నివాసాలను ఏర్పరచుకున్నారు. ఈ ప్రదేశానికి పనువనౌళ నుండి కాలి నడకన చేరాలి.

    + అధికంగా చదవండి
  • 13ట్రెక్కింగ్

    ట్రెక్కింగ్

    అల్మోర చేరే పర్యాటకులకు ట్రెక్కింగ్ తప్పక వుంటుంది. ఈప్రదేశం నుండి సుమారు 5 కి.మీ.ల దూరం అల్మోర పర్వత శ్రేణుల దృశ్యాలు కనపడతాయి. అల్మోర నుండి జగేస్వర్ కు మార్గం బాగుంటుంది. ఈ మార్గంలో ట్రెక్కర్లు కుమావొనీ గ్రామాల గుండా వెళతారు. ఈ ట్రెక్ లో జగేశ్వర్ టెంపుల్...

    + అధికంగా చదవండి
  • 14మౌంటెన్ బైకింగ్

    మౌంటెన్ బైకింగ్

    మౌంటెన్ బైకింగ్ అనేది కొత్త క్రీడ. దీనికిగాను అల్మోర కొండలపై అనేక రూట్లు కలవు. ఆసక్తి కల పర్యాటకులు సైకిళ్ళుఅద్దెకు తీసుకుని ఆచరిస్తారు. బైకింగ్ టూర్లు నిర్వహించే వారు అల్మోర మరియు పురుగు ప్రాంతాలలో అనేకులు కలరు.

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat