ఈ మ్యూజియం అల్మోర లోని మాల్ రోడ్ లో కలదు. దీనిలో ఈ ప్రాంత సంస్కృతి, చరిత్ర, కు సంబంధిన వస్తువులు, పురావస్తు వస్తువులు ప్రదర్శిస్తారు. కత్యూరి, చాంద్ వంస్తులకు చెందిన విలువైన వస్తువులు కూడా ఇక్కడ కలవు. పురాతన పెయింటింగ్ లు కూడా చూడవచ్చు. ఈ మ్యూజియం ఉ.10.30 గం నుండి సా.4.30 గం వరకు తెరచి వుంటుంది.