ఖేడ్ బ్రహ్మ రహదారి పై అంబాజీ నుండి ఒక కిలోమీటర్ దూరంలో కామాక్షీదేవి ఆలయ ప్రాంగణంలో కామాక్షి మందిరం ఉంది. ఈ ప్రాంగణంలో మహోన్నత శక్తి సంప్రదాయం గురించి, ఆదిత్య శక్తి మాత వివిధ అవతారాలను గురించి సందర్శకులకు, భక్తులకు పూర్తి సమాచారం అందించడానికి 51 శక్తి పీఠాలు, విశ్వ శక్తి కేంద్రాన్ని పునర్నిర్మించి స్థాపించారు,