మన్ సరోవర్, అంబాజీ ఆలయం వెనుక ఉన్న ఒక పెద్ద దీర్ఘ చతురస్రాకార సరస్సు. అంబాజీ మాత ప్రగాఢ భక్తుడు శ్రీ తపిశంకర్ 1584 – 1594 సంవత్సరాలలో దీనిని నిర్మించాడు. ఈ సరస్సుకు నాల్గు వైపులా మెట్లు, రెండు వైపులా రెండు దేవాలయాలు ఉన్నాయి.
భక్తులు, సందర్శకులు ఈ పవిత్ర సరస్సులో స్నానమచారించడానికి ఈ ప్రాంతానికి వస్తారు.