Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అతిరాప్పిల్లి » ఆకర్షణలు » అతిరాప్పిల్లి జలపాతం

అతిరాప్పిల్లి జలపాతం, అతిరాప్పిల్లి

3

అతిరాప్పిల్లి జలపాతం పశ్చిమ కనుమల్లో మొదలవుతున్న చలకుడి నది నించి ఆవిర్భవిస్తుంది. ఈ బ్రహ్మాండమైన జలపాతానికి భారతదేశపు నయాగరా గా పేరు. చలకుడి నది వళచల అటవీ ప్రాంతంలోనించి ప్రవహిస్తుంది.24 మీటర్ల ఎత్తు నించి జల జల మంటూ పారుతూ కిందన ఉన్న నదిలో కలుస్తుంది. చాలా చోట్లనించి ఈ జలపాతాన్ని చూడవచ్చు. రహదారి నించి చూస్తే నీళ్ళు పరవళ్ళు తొక్కుతూ లోతైన నదిలో కి దూకుతూ కనువిందు చేస్తాయి.పై నించి కుడా జలపాతాన్ని చూడవచ్చు. దీనికి ప్రవేశ రుసుం చెల్లించి ప్రధాన మార్గం గుండా రావాలి. యాత్రికులు విశ్రమించడానికి చిన్న చిన్న రెస్టారంట్లు, కాఫీ షాపులు కుడా ఉన్నాయి. చాలా మేరకు రద్దీ ని తగ్గించేందుకు తగిన రహదారులు ఉన్నా, ప్రయాణించేటప్పుడు జాగ్రత్తవహించాలి. మరొక దృశ్యం కోసం రహదారి గుండా కిందకి వెళ్ళవచ్చు. జలపాతం యొక్క కింద నించి పైకి చూస్తే కిందికి దూకుతున్న నీళ్ళు అత్యంత మనోహరంగా కనిపిస్తాయి. ఇక్కడ రహదారి వాలుగా ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue