Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అవన్తిపూర్ » ఆకర్షణలు » అవన్తీశ్వర శివ దేవాలయం

అవన్తీశ్వర శివ దేవాలయం, అవన్తిపూర్

1

అవన్తిపూర్ లో శివ అవన్తీశ్వర దేవాలయం ప్రధాన ఆకర్షణ. దేవాలయం చుట్టూ అతి పెద్ద గోడలు వుంటాయి. ఈ టెంపుల్ అవన్తిపూర్ లోని రెండు దేవాలయాల లోను పెద్దది. దీనిని మొదటి ఉత్పల రాజు అయిన సుఖ్ వర్మన్ కుమారుడు అవంతి వర్మన్ మహా దేవుడుగా చెప్పబడే లయకారుడు శివుడు కొరకు నిర్మించాడు.

కాల క్రమంలో ఈ టెంపుల్ భూమిలో కలసి పోయింది. అయితే, సుమారు 18 వ శతాబ్దం లో బ్రిటిష్ వారు ఈ ప్రదేశం లో తవ్వకాలు జరిపి గుడిని వెలికి తీసారు. ప్రస్తుతం తవ్వి వెలికి తీయ బడిన కళాకృతులు శ్రీ నగర్ లోని శ్రీ ప్రతాప్ సింగ్ మ్యూజియం లో చూడవచ్చు.

ఈ టెంపుల్ ఆనాడు ఆ ప్రాతంలో కల శిల్ప శైలి ని చాటుతుంది. అయితే, కాల క్రమం లో అది శిధిలమవటం, దానిపై సుల్తాన్ సికందర్ దాడి చేసి ధ్వసం చేయటం కూడా జరిగింది. ఈ టెంపుల్ లో వివిధ దేముళ్ళు , దేవతలను కూడా వివిధ రూపాలలో చూడవచ్చు. బాగా గమనిస్తే , శివ అవన్తీస్వర టెంపుల్ గోడలు మరో సారి మరమ్మతులు చేయబడినట్లు గా కూడా కనపడుతుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun