Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అయోధ్య » ఆకర్షణలు » హనుమాన్ ఘర్

హనుమాన్ ఘర్, అయోధ్య

1

అయోధ్య లో ఎక్కువ గా సందర్శించాబడే పవిత్ర క్షేత్రాలలో ఒకటి హనుమాన్ గర్హి లేదా హనుమంతుని నివాసం. హనుమంతుడికి అంకితమివ్వబడిన ఆలయం ఇది. అయోధ్య లో ని ఒక మట్టి దిబ్బ పై నెలకొని ఉన్న ఈ ఆలయాన్ని దూరం నుంచి కూడా వీక్షించవచ్చు. ఈ ఆలయానికి చేరడానికి 76 మెట్లు ఎక్కవలసి ఉంటుంది.

అవధ్ నవాబ్ ఈ ఆలయం నిర్మించడానికి స్థలం ఇచ్చారు. పదవ శతాబ్దం మధ్యలో ఆయన ఉంపుడుగత్తెలలో ఒకరి చేత ఈ ఆలయం నిర్మించబడినది.

హనుమాన్ గర్హి ఒక కేవ్ టెంపుల్. చదరపు ఆకృతి కలిగిన కోట లాంటి భవనం లో ఇది ఉంది. ఈ భవనం లో వృత్తాకారం కోట బురుజులు నలు మూలలా ఉన్నాయి. ఈ ఆలయం లో ని గర్భ గుడి లో ని అంజలీ దేవి బాల హనుమానుని తన ఒడిలో ఉంచుకున్న ప్రతిమ కనిపిస్తుంది.

ఈ ఆలయం ఆధ్యాత్మిక పరం గా నే కాకుండా నిర్మాణ పరం గా కూడా ప్రసిద్ది చెందింది. ఈ ఆలయాన్ని సందర్శిస్తే తమ చిరకాల కోరికలు తీరతాయని భక్తుల నమ్మకం. అందువల్ల, ఏడాది పొడవునా ఈ ఆలయానికి అధిక సంఖ్య లో భక్తులు విచ్చేస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat