Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అయోధ్య » ఆకర్షణలు » దశరథ్ భవన్

దశరథ్ భవన్, అయోధ్య

1

దశరథ్ భావన్ నగర నడిబొడ్డున ఉన్నది, శ్రీరాముని తండ్రి అయిన దశరధుడు అసలయిన రాజ మందిరం ఉన్న చోటనే నిర్మించబడినదిగా నమ్ముతారు. శ్రీరాముడు తన సోదారులతో కలిసి తన బాల్యాన్ని మరియు యవనాన్ని ఈ ప్రదేశం లో నే గడిపారు .

ఈ భవనం లో సితా సమేతుడయిన శ్రీరాముడు, లక్ష్మణుని సమేతంగా ఉన్న విగ్రహాలు ఉన్నయి.ఈ మందిరానికి పెద్ద ,రంగుల ప్రవేశ ద్వారం ద్వారా చేరుకోవచ్చు . ఈ దేవాలయం లో ప్రవెసించగానే అద్యత్మిక పరిమళం చుట్టుముడుతుంది . సాధువులు , సన్యాసులు కాషాయ వర్ణ వస్త్రాలతో , రామాయణ చుపియాస్ , దోహాస్ పాటిస్తూ ఉంటారు . వారికి తోడుగా సంగీతకారుల సంగీతం వినిపిస్తూ ఉంటుంది .

ఈ భవనం దశరధుడు నివసించాడని భావించే నిజమైన రాజ భవనం తో పోలిస్తీ చాల చిన్నదైనప్పటికీ తండోప తండాలుగా భక్తులను ఆకర్షిస్తున్నది.శ్రీరాముడు నివసించినదిగా భావించే ఈ ప్రాదేసాన్ని చూడటానికి భక్త జనం విశేషం గా ఇక్కడికి విచ్చేస్తారు .

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat