Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బారాబంకి » ఆకర్షణలు
  • 01బారాబంకి ఘంటాఘర్

    బారాబంకి ఘంటాఘర్

    బారాబంకి ఘంటాఘర్ అనేది పట్టణంలో మధ్యగా ఉంచబడిన ఒక క్లాక్ టవర్, ఇది సిటీకి ఒక ప్రవేశ ద్వారం. ఈ స్టోన్ ఆర్చ్ భారతీయ కాలమానం చూపుతూ సిటీ లో ఒక ప్రధాన ప్రదేశంగా వుంటుంది. అందమైన ఈ కట్టడం అనేక చెక్కడాలు, గుర్తులు కలిగి జిల్లాలో ఒక ఆకర్షణగా వుంటుంది.

    + అధికంగా చదవండి
  • 02పారిజాట్

    బారాబంకి లో కల పారిజాట్ చెట్టు ప్రపంచం లోని మొదటిది. ఇది ఏక లింగ పురుష చెట్టు. ఇది పండ్లు లేదా విత్తనాలు ఉత్పత్తి చేయలేదు. ఈ చెట్టు 5000 సంవత్సరాల నాటిదని, చెపుతారు. ఈ చెట్టు ఆకులు అయిదు కొనలుగా చీలి మానవుల చేయిగా వుంటుంది. దీనికి వచ్చే పూవులు అందంగా వుంది...

    + అధికంగా చదవండి
  • 03మహాదేవ టెంపుల్

    బారాబంకి జిల్లా లోని మహాదేవ టెంపుల్ అతి పురాతన శివాలయాలలో ఒకటి. దీనిలో అరుదైన శివ లింగం వుంటుంది. భక్తులు ఎంతో విశ్వాసంతో శివుడిని అర్చిస్తారు. ప్రసిద్ధ ఇతిహాసం మేరకు ఒక బ్రాహ్మణ పండితుడు లోదేరం అవస్తి అనే వాడు తన పొలంలో దొరికిన విగ్రహంతో అదే ప్రదేశంలో ఈ...

    + అధికంగా చదవండి
  • 04సాత్రిఖ్

    సాత్రిఖ్

    బారాబంకి జిల్లాలో సాత్రిఖ్ ఒక చారిత్రాత్మక టవున్. ఇక్కడ రాజ గురువు వుండి , రాజ కుమారులకు చదువు చెప్పేవాడు. ఇది ఒక గొప్ప తపోస్థలం. అనేక మంది ఋషులు, మునులు ఇక్కడ వుండేవారు. సాత్రిఖ్ లో సాలార్ షా యొక్క తండ్రి సమాధి కూడా నిర్మించారు. ఇది ఒక పర్యాటక ఆకర్షణ.

    + అధికంగా చదవండి
  • 05దేవా

    దేవా

    దేవా లేదా దేవా శారిఫ్ఫ్ లో హాజీ వారిస్ అలీ షా అనే ఒక సూఫీ ప్రవక్త క్షేత్రం వుంటుంది. ఈ ప్రవక్త విశ్వవ్యాప్త మానవతా ప్రేమ లో విస్వాశం కలిగి దానిని ప్రచారం చేసేవాడు. ఈ క్షేత్రాన్ని అతనికి ఒక స్మారకం గా కట్టారు. స్మారకం కట్టిన ప్రదేశం లోనే ఈ ప్రవక్త మరణించాడు. మొదటగా...

    + అధికంగా చదవండి
  • 06బాదోసరాయి

    బాదోసరాయి

    బదోసరాయి బాబా జగదివాన్ దాస్ పేరుతో నిర్మించ బడిన ఒక ప్రదేశం. ఈ ప్రవక్త కోత్వా కు చెందిన సత్నామి తెగకు చెందినవాడు. దీనిని కోత్వా ధామం అంటారు. ఇక్కడ ప్రధాన ఆకర్షణ ఒక కొలను. అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకూ ఇక్కడ స్నానాలు చేస్తారు. ఇక్కడే మరొక ఆకర్షణ ఒక మసీదు. దీనిని...

    + అధికంగా చదవండి
  • 07సిద్ధౌర్

    సిద్ధౌర్

    సిద్ధౌర్ అనేది ఒక చారిత్ర పట్టణం. ఇక్కడ సిద్దేశ్వర్ మహాదేవ టెంపుల్ కలదు. ప్రతి సంవత్సరం డిసెంబర్ మరియు జనవరిల మధ్య శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో భక్తులు అధిక సంఖ్య లో వచ్చి పూజలు, బలులు నిర్వహిస్తారు. ప్రత్యేక షాపులు పెడతారు. ప్రసిద్ధ సూఫీ...

    + అధికంగా చదవండి
  • 08మసౌలి

    మసౌలి

    ప్రఖ్యాత దేశ స్వాతంత్ర పోరాట యోధుడు రఫీ అహ్మద్ కిద్వాయి జన్మించిన ఒక చిన్న గ్రామం ఇది. ఎంతో ప్రశాంతంగా వుంటుంది. వ్యవసాయ భూముల గ్రామం. ఇండియా చరిత్ర పట్ల ఆసక్తి కలవారు ఈ ప్రాంతాన్ని తప్పక సందర్శిస్తారు.

    + అధికంగా చదవండి
  • 09భాయితౌళి

    భాయితౌళి

    భైతౌళి అనే ఈ గ్రామాన్ని ఒక మత పండితుడు సైడ్ దుడ్ అనే వాడు కనుగొన్నాడు. గ్రామంలోని పురాతన స్మశానంలో ఈ పండితుడి మరియు అతని మనుమరాలి సమాధులు వుంటాయి. అయితే నేటికి పురుషులను ఆమె సమాధి వద్దకు అనుమతించరు. చుట్టూ అందమైన సహజ సుందర దృశ్యాలు, తోటలు, కొలనులు,పొలాలు వుంటాయి....

    + అధికంగా చదవండి
  • 10కిన్టూర్

    కిన్టూర్

    కిన్టూర్ గ్రామం బదో సారాయి కి తూర్పు వైపున కలదు. దీనికి పాండవుల తల్లి కుంతీ పేరుపై పెట్టారు. ఈ గ్రామం కున్తేస్వర్ టెంపుల్ కి ప్రసిద్ధి. అనేకమంది భక్తులు, చరిత్రకారులు ఈ టెంపుల్ సందర్శిస్తారు.

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Jul,Fri
Return On
11 Jul,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Jul,Fri
Check Out
11 Jul,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Jul,Fri
Return On
11 Jul,Sat