Search
  • Follow NativePlanet
Share

బటిండా - సరస్సుల  యొక్క నగరం!

18

బటిండా పంజాబ్ లో అత్యంత ప్రజాదరణ మరియు పురాతన నగరాలలో ఒకటి. ఇది మాల్వా ప్రాంతం యొక్క నడిబోడ్డులో ఉంది. ఈ నగరానికి 6 వ శతాబ్దంలో పంజాబ్ ను పాలించిన భాతి రాజపుత్ర రాజుల పేరు పెట్టబడింది. దాని సంపన్న సంస్కృతి మరియు వారసత్వం కారణంగా అనేక మంది పర్యాటకులు భారతదేశం నుండి మరియు విదేశాల నుండి బటిండా పర్యటన కొరకు వస్తూ ఉంటారు.

బటిండా మరియు పరిసరాలలోని పర్యాటక స్థలాలు

బటిండాలో పెద్ద సంఖ్యలో దేవాలయాలు మరియు గురుద్వారాలు ఉండుట వల్ల ఈ నగరం మతపరంగా ప్రాముఖ్యమైన ప్రదేశంగా ఉంది. అనేక ఆకర్షణల్లో పురాతన కోట ముబారక్ అత్యంత ప్రసిద్ది చెందింది. దీనిని చిన్న చిన్న ఇటుకలను ఉపయోగించి నిర్మించారు. ఈ స్మారక చిహ్నం దాని అద్భుతమైన నిర్మాణంనకు పేరు గాంచింది. గురుద్వారా లాఖీ జంగిల్ సాహిబ్ దేశవ్యాప్తంగా సిక్కులకు ఒక ప్రధాన మత కేంద్రంగా ఉన్నది. ఒక అడవి మధ్యలో ఉన్న ఈ ప్రదేశం బటిండా పర్యాటక ప్రధాన హైలైట్స్ లలో ఒకటిగా చెప్పవచ్చు.

పర్యాటకులు బటిండాలో తప్పక సందర్శించవలసిన ఆసక్తికరమైన ప్రదేశాల్లో చేతక్ పార్క్,దండమ సాహిబ్, బటిండా లేక్,మైసెర్ ఖానా,జూలాజికల్ గార్డెన్,ధోబి బజార్ మరియు పీర్ హాజీ చెట్టు యొక్క మజార్ ఉన్నాయి. బటిండాలో విలాసవంతంగా ఉండటానికి వెతుకుతున్న పర్యాటకులు బహియా ఫోర్ట్ కు వెళ్ళవచ్చు. 1930 సమయంలో నిర్మితమైన పాటియాలా ఎస్టేట్ మహారాజా భూపిందర్ సింగ్ సైన్యం యొక్క అధికారిక నివాసంగా ఉన్న కోటను ఇప్పుడు నాలుగు నక్షత్రాల హోటల్ గా మార్చారు.

బటిండా చేరుకోవడం ఎలా

బటిండా ఢిల్లీ నుండి 326 కిమీ దూరంలో ఉన్నది. రోడ్డు ద్వారా బటిండా చేరటానికి సుమారు 6 గంటల సమయం పడుతుంది. పంజాబ్ మరియు సమీప రాష్ట్రాల్లో అనేక నగరాలకు బస్సు,క్యాబ్ మరియు టాక్సీ ద్వారా అనుసందానము కలిగి ఉంది. అంతేకాక అనేక రైళ్ళు దేశంలోని ఇతర ప్రధాన నగరాలకు అనుసందానము కలిగి ఉంది. పర్యాటకులు మొదటి బోర్డింగ్ ద్వారా లుధియానా వరకు విమాన ప్రయాణం చేసి అక్కడ నుండి క్యాబ్ లేదా బస్సు ద్వారా బటిండా చేరుకోవచ్చు.

బటిండా సందర్శించడానికి ఉత్తమ సమయం

బటిండా పర్యాటక కోసం ఉత్తమ సమయం అక్టోబర్ మరియు మార్చి మధ్య ఉంది.

బటిండా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

బటిండా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం బటిండా

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? బటిండా

  • రోడ్డు ప్రయాణం
    బటిండాకు ఇతర భారత రాష్ట్రాలు హర్యానా,ఉత్తర ప్రదేశ్,రాజస్థాన్ మరియు హిమాచల్ ప్రదేశ్ వంటి వివిధ రాష్ట్రాల ప్రధాన నగరాలకు రోడ్డు మార్గం ఉంది. బటిండా కార్యాచరణ కొరకు అనేక ఇంట్రా రాష్ట్ర మరియు అంతర్ రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేట్ బస్సులు ఉన్నాయి. పర్యాటకులు తమ ప్రాధాన్యతకు అనుగుణంగా క్యాబ్ లేదా టాక్సీలో బటిండా ప్రయాణం చేయడానికి ఎంచుకోవచ్చు. బటిండాకు ఇతర భారత రాష్ట్రాలు హర్యానా,ఉత్తర ప్రదేశ్,రాజస్థాన్ మరియు హిమాచల్ ప్రదేశ్ వంటి వివిధ రాష్ట్రాల ప్రధాన నగరాలకు రోడ్డు మార్గం ఉంది. బటిండా కార్యాచరణ కొరకు అనేక ఇంట్రా రాష్ట్ర మరియు అంతర్ రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేట్ బస్సులు ఉన్నాయి. పర్యాటకులు తమ ప్రాధాన్యతకు అనుగుణంగా క్యాబ్ లేదా టాక్సీలో బటిండా ప్రయాణం చేయడానికి ఎంచుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    టిండా జంక్షన్ కు నడిచే రైళ్లు దేశంలోని వివిధ ప్రాంతాలకు నగరంను అనుసంధానము చేస్తాయి. అదనంగా అనేక ఇంట్రా రాష్ట్ర రైళ్లు చండీగఢ్,లుధియానా మరియు అమృత్సర్ వంటి పంజాబ్ ఇతర నగరాలకు అనుసంధానం కలిగి ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    బటిండా సమీపంలోని విమానాశ్రయం లుధియానాలో ఉంది. సమీపంలోని ఇతర విమానాశ్రయాలు కొన్ని అమృత్సర్ మరియు చండీగఢ్ లో ఉన్నాయి. ప్రయాణికులు విమానాశ్రయం నుండి బటిండా ప్రయాణం కోసం ఒక టాక్సీ లేదా ఒక క్యాబ్ బుక్ చేయవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
12 Mar,Thu
Return On
13 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
12 Mar,Thu
Check Out
13 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
12 Mar,Thu
Return On
13 Mar,Fri