దివాన్ శ్రీ గౌరీ శంకర్ ఓజా పేరుతో ఈ లేక్ ను మరియు విక్టోరియా ఫారెస్ట్ ను సుమారు 381 హెక్టార్ ల భూమిలో నిర్మించారు. దీనిని బోర్ తాలాబ్ అని కూడా పిలుస్తారు. ఈ సరస్సు ను 1872 లో ఒక నీటి రిజర్వాయర్ గా తాగు నీటి కొరకు ఏర్పరచారు. సిటీలో చక్కటి పిక్ నిక్ స్పాట్ గా పేరు పడింది. దీనికి సమీపంలో ఒక లక్ష చెట్ల పైగా కల ఒక చిన్న అడవి కూడా కలదు.
దీనిలో ఎన్నో వృక్షాలు, జంతువులు కూడా కలవు. ఈ అడవి లో మొక్కల పెంపకానికి అవసరమైన రెండు నర్సరీ లు కూడా కలవు.



Click it and Unblock the Notifications