గుజరాత్ లో ఇది అతి ప్రాచీన లైబ్రరీ. రెండు అంతస్తులు కలిగిన ఈ లైబ్రరీ ని 1895లో నిర్మించారు. దీనిని ఒక చక్కని రోడ్ జంక్షన్ లో నిర్మించారు. దీనిలో రెండు విభాగాలు, ఒక సెంట్రల్ టవర్ కలవు. ఇవి అశ్లార్ స్టోన్ మసోనరి లో నిర్మించబడ్డాయి. గోతిక్ ఆర్చ్ కిటికీలు కలిగి మంగుళూరు పెంకుల రూఫ్ కలిగి వుంటుంది. ఈ లైబ్రరీ లో ఒక మ్యూజియం కూడా కలదు.