Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భోజ్పూర్ » ఆకర్షణలు » భోజేశ్వర్ దేవాలయం

భోజేశ్వర్ దేవాలయం, భోజ్పూర్

2

భోజేశ్వర్ ఆలయం అసంపూర్తిగా ఉన్న ఒక అద్భుతమైన నిర్మాణం. ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది. ఇండియాలో ఉన్న పెద్ద శివలింగాలలో ఈ ఆలయంలో ఉన్న శివలింగం ఒకటి. ఈ ఆలయంలో శివలింగం ఒకే రాతిలో మలచబడి, 7.5 అడుగుల పొడవు మరియు 17.8 అడుగుల చుట్టుకొలతను కలిగి ఉన్నది. దాని అపారమైన మరియు క్లిష్టమైన వరుసక్రమంలో ఉన్న శివలింగంతో, ఈ ఆలయం 'తూర్పు సోమ్నాథ్' అని పిలువబడుతున్నది.

ఈ ఆలయం 11-13వ శతాబ్దపు నిర్మాణకళకు ఉదాహరణగా నిలిచి ఉన్నది, ఈ ఆలయం పూర్తిగా నిర్మించి ఉన్నట్లయితే, ఇది ఇండియాలో ఒక అద్భుతంగా నిలిచి ఉండేది. ఈ ఆలయం యొక్క అద్భుతంగా చెక్కబడిన గోపురం, రాతి నిర్మాణాలు, చిక్కగా చెక్కబడిన ద్వారాబంధం మరియు రెడువైపులా అద్భుతంగా చెక్కబడిన బొమ్మలు కలిగిన ద్వారబంధాలు చూపరులను అలానే నిలబెడతాయి.

ఈ ఆలయ బాల్కనీలు భారీ బ్రాకెట్లతో మరియు స్తంభాలతో మద్దతు ఇవ్వబడుతున్నాయి. ఈ ఆలయ బయటివైపు గోడలు మరియు ఈ ఆలయ అద్భుత నిర్మాణం ఎప్పుడు, ఎక్కడ కట్టబడలేదు, కట్టలేరు. గోపురం స్థాయికి ఆలయం పెంచడానికి ఉపయోగించిన పాత మట్టి రాంప్, ప్రాచీనకాలంనాటి రాతి నిఘా రుచిని అందిస్తున్నది, అది ఇప్పటికీ కనిపిస్తున్నది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue