Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భువనేశ్వర్ » ఆకర్షణలు » ముక్తేస్వర్ ఆలయం

ముక్తేస్వర్ ఆలయం, భువనేశ్వర్

9

భువనేశ్వర్ నగరంనకు 10 వ శతాబ్దంనకు చెందిన ముక్తేస్వర్ ఆలయం ఉండటం గర్వకారణంగా ఉంటుంది. ఇది నగరంనకు ఒక ముఖ్యమైన ఆనవాలుగా ఉంది. ఈ ఆలయం అనేక కారణాలవల్ల ప్రజాదరణ పొందింది. ముక్తేస్వర్ ఆలయంను అన్ని వైపులా నుండి ఆవరిస్తూ అసాధారణ శిల్పాలు మరియు అద్భుతమైన వాస్తునిర్మాణ శైలి కారణంగా అత్యంత ప్రజాదరణ పొందింది.

ఈ ఆలయం హిందువులు అత్యంత గౌరవించే దేవుడైన శివునికి అంకితం చేయబడింది. ముక్తేస్వర్ అంటే "ఫ్రీడం లార్డ్ " అని అర్దము. ఆలయ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం మూడు రోజుల నృత్య ఉత్సవంనకు ఆతిధ్యం ఇస్తుంది. ఈ నృత్య కార్యక్రమం రాష్ట్రంలో పర్యాటకం పెంచడానికి ఒడిషా పర్యాటక శాఖ ద్వారా నిర్వహించబడుతుంది. ఒడిస్సీ సంప్రదాయ నృత్యం ఈ కార్యక్రమంలో కనిపిస్తుంది. ఈ ఆలయం పర్యాటకులను, హిందూ మతం యాత్రికులను ఆకర్షిస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri