Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బులంద్ షహర్ » ఆకర్షణలు » సికంద్రబాద్

సికంద్రబాద్, బులంద్ షహర్

1

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్‌షహర్ జిల్లాలో ఉన్న సికంద్రబాద్ నగరం ఇతర ప్రధాన నగరాలు మరియు రాష్ట్ర పట్టణాలకు అనుసంధానించబడినది. ఈ చారిత్రక నగరంను 1498 వ సంవత్సరంలో సికందర్ లోధీ నిర్మించారు. ఇక్కడ చిష్తి సాహెబ్ తో సహా కొన్ని పురాతన స్మారక కట్టడాలు ఉన్నాయి. ఈ నగరం ఒక పారిశ్రామిక కేంద్రంగా కూడా ఉంది. ఇక్కడ అనేక కోల్డ్ స్టోరేజ్,పైపు ఫ్యాక్టరీలు మరియు ఒక భారీ పాల ఉత్పత్తి కేంద్రం ఉన్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Aug,Thu
Return On
21 Aug,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Aug,Thu
Check Out
21 Aug,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Aug,Thu
Return On
21 Aug,Fri