Search
  • Follow NativePlanet
Share

చల్స - హిమాలయాలు మధ్య  ఒక అందమైన కుగ్రామము!

16

చల్స పశ్చిమ బెంగాల్ లో హిమాలయ శ్రేణుల పాదాల వద్ద ఉన్న ఒక అందమైన పట్టణం. ఇది సిలిగురి వంటి ప్రసిద్ధి చెందిన దర్శనీయ ప్రదేశాలకు చేరువలో ఉంది. అంతేకాక ఇక్కడ టీ తోటలు,విస్తారమైన అడవులు మరియు అనేక సుందరమైన నదులు ఉన్నాయి. స్థానిక వన్యప్రాణుల అరణ్యంలో రైనోస్ మరియు ఏనుగులు ఉన్నాయి. పర్యాటకులు గ్రామస్తుల ద్వారా ఒక గైడ్ ను అడవిలోకి వెళ్ళటానికి బయటకు రావటానికి మాట్లాడుకోవాలి. అడవులలో సాంబార్,చుక్కలు ఉన్న మొరిగే లేడి వంటి అనేక రకాల జింకలు ఉంటాయి.  

చల్స చుట్టూ పర్యాటక స్థలాలు

బుక్ష టైగర్ రిజర్వు సుమారు 750 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్నది. ఇక్కడ అపాయకరమైన బెంగాల్ పులులు ఉంటాయి. బుక్ష టైగర్ రిజర్వు ప్రకృతి ప్రేమికులకు మరియు సుదూర ప్రయాణం ఆసక్తి గల వారి కోసం ఈ ప్రదేశం మరియు చల్స పర్యాటన చాలా విలువైనదిగా ఉంటుంది. బుక్ష రిజర్వ్ లో బెంగాల్ పులులే కాకుండా చిరుతపులులు,ఉడుతలు మరియు వివిధ రకాల పక్షులు ఉంటాయి.

చల్స చేరుకోవడం ఎలా

సిలిగురి నుండి చల్స 64 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు ప్రయాణం సిలిగురి నుంచి చేస్తే ఉత్తమంగా ఉంటుంది. చల్స ను పూర్తిగా చూడటానికి 3 రోజుల కంటే ఎక్కువ సమయం పడుతుంది.

చల్స ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

చల్స వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం చల్స

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? చల్స

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం చల్స జాతీయ రహదారులు 31 మరియు 31C ద్వారా సిలిగురిని చేరుకోవచ్చు. సిలిగురి నుండి చల్స 61 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం చల్స సిలిగురి వద్ద రైల్వే స్టేషన్ ను ఉపయోగిస్తుంది. అంతేకాక రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలకు అనుసంధానించబడి ఉంటుంది. చల్స రైల్వే స్టేషన్ చల్స JN
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం చల్స అతి దగ్గరలో విమానాశ్రయం సిలిగురిలో ఉందని చెప్పవచ్చు. ఇది అతిపెద్ద నగరాలు మరియు కొన్ని అంతర్జాతీయ గమ్యస్థానాలను కలుపుతుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue