Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చంపానేర్ » ఆకర్షణలు » జంబూఘోడా వన్యప్రాణుల అభయారణ్యం

జంబూఘోడా వన్యప్రాణుల అభయారణ్యం, చంపానేర్

3

మీరు చంపానేర్ ని సందర్శించేటపుడు, చూసి తీరాల్సిన ప్రదేశం జంబూఘోడా వన్యప్రాణుల అభాయరణ్యం. అనేకరకాల వన్యప్రాణులను, పచ్చదనాన్ని అందించే ఈ అభయారణ్యం చంపానేర్ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ అభయారణ్యం టేకు, మహుడా, వెదురు మిగిలిన వాటితోపాటు పెద్ద సంఖ్యలో చెట్లను కలిగిఉంది. మొరిగే దుప్పి, నీల్గాయి, చౌసిన్ఘా, ఎలుగుబంటి వంటి అనేక అరుదైన జాతుల వన్యప్రాణులను కూడా ఇక్కడ గుర్తించవచ్చు.

అనేక గిరిజన తెగలకు నిలయమైన ఈ అందమైన లోయలు ఇపుడు హైకింగ్, కాంపింగ్ కి ఇష్టమైన ప్రదేశంగా తయారైంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu