Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చందేరి » ఆకర్షణలు
  • 01బాదల్ మహల్

    బదల్ మహల్ దర్వాజా ప్రధానంగా ఏ ప్యాలెస్ లేదా మహల్ దారి లేని గేట్ ఏక నిర్మాణం.చందేరి లో ని మధ్య ప్రదేశం లో జమ్మా మసీదు వద్ద ఈ చారిత్రక ద్వారం ఉంది. మాల్వా కి చెందిన సుల్తాన్ మెహ్మద్ షా ఖిల్జ్జీ అనే రాజు 15 వ శతాబ్దం లో ఈ గేటు ని నిర్మించారు. విజయానికి సంకేతం గా ఈ...

    + అధికంగా చదవండి
  • 02పతాని దర్వాజా

    పతాని దర్వాజా

    చందేరి లో ఉన్న పతాని దర్వాజా సగర్వంగా నిలబడే గొప్ప ప్రవేశ మార్గం. పురాతన కాలం యొక్క అద్భుతమైన రోజులకు సాక్ష్యంగా ఈ గేటు వే నిలుస్తుంది. శంఖం ఆకారం లో ఉన్న టరేట్స్ ఈ నగరం లో ఆకర్షించే విధం గా ఉన్న నిర్మాణ శైలిని వివరిస్తాయి. ఈ నిర్మాణాలలో ఉన్న కళాత్మకమైన పానెల్లు ఈ...

    + అధికంగా చదవండి
  • 03కోషక్ మహల్

    కోషక్ మహల్

    చందేరి నుండి 4 కిలో మీటర్ల దూరం లో ఉన్న కోషక్ మహల్ ఈ ప్రాంతం లో ఉన్న ప్రధాన ఆకర్షణలలో ఒకటి. మాల్వా సుల్తాన్ మెహమూద్ షా ఖిల్జీ చేత ఈ పాలసు నిర్మించబడింది. కల్పి వద్ద జరిగిన సమరం లో సుల్తాన్ మెహమూద్ షర్కి పై గెలిచిన సందర్భాన్ని పురస్కరించుకుని 1445 లో ఈ పాలసు...

    + అధికంగా చదవండి
  • 04రాజ మహల్

    రాజ మహల్

    చందేరి లో ఉన్న అండర్ శేహార్ లో ఉన్న ఏడూ అంతస్తుల పాలసు రాజ మహల్. చందేరి లో ఇప్పటికీ తన వైభవాన్ని చాటుతున్న కొన్ని పాలసు ల లో ఈ పాలసు ఒకటి. చందేరి లో ఒకప్పుడు 260 పాలసు లు ఉన్నాయి. ఐటీ ప్రస్తుతం 43 మాత్రమే ఉన్నాయి. ఈ పాలసు 15 శతాబ్దం నిర్మాణ శైలి ని...

    + అధికంగా చదవండి
  • 05రాణి మహల్

    రాణి మహల్

    చందేరి లో ని రాజమహల్ లో ఒక భాగం ఈ రాణి మహల్. రాజ మహల్ తో పోలిస్తే రాణి మహల్ చిన్నది. నలు అంతస్తుల ఈ పాలసు లో ఉన్న రహస్య మార్గం గూండా రాజా మహల్ కి చేరుకోవచ్చు. ఈ రెండు పాలసు లు సమీపం లో నిర్మితమైనా వీటి నిర్మాణ శైలిలో వైవిధ్యం ఉంది. బండెలా నిర్మాణ శైలిలో రాణి మహల్...

    + అధికంగా చదవండి
  • 06హత్ సాల్

    హత్ సాల్

    చందేరి, బాలా కిలా మరియు ఖుని దర్వాజా వంటి ప్రసిద్ది చెందిన కట్టడాల మధ్య హత్ సాల్ నిర్మాణం జరిగింది. 15 వ శతాబ్దానికి ముందు ఇది నిర్మించబడింది. హత్ సాల్ చందేరి యొక్క ప్రసిద్ద్ మార్కెట్ ప్రాంతానికి ఒక గుర్తు. ఈ మార్కెట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడున్న షాపులు...

    + అధికంగా చదవండి
  • 07పురాని అదాలత్

    పురాని అదాలత్

    పురాని అదాలత్ అంటే న్యాయస్థానం లేదా ధర్మాసనం అని అర్ధం. ఒకప్పుడు చందేరి లో వాడుకలో ఉన్న ధర్మాసనం ఇది. చందేరి యొక్క బందేలా పాలకులు చందేరి లో ఇంకా చందేరి చుట్టుపక్కల ఎన్నో ప్రముఖమైన నిర్మాణాలు చేసారు. అటువంటి వాటికీ చెందినది ఈ పురాని అదాలత్. చతురస్రాకారం లో ఉన్న ఈ...

    + అధికంగా చదవండి
  • 08సింఘపూర్ పాలసు

    వింధ్యాచల్ పర్వత శ్రీనులలో ఆకు పచ్చటి పర్యావరణం మధ్యలో సింఘపూర్ పాలసు ఉంది. చందేరి నుండి నాలుగు కిలోమీటర్ల దూరం లో ఈ పాలసు ఉంది. ముందు అంతస్తులు కలిగిన ఈ పాలసు 1965 లో దేవి సింగ్ బందేలా చేత నిర్మించబడింది. వేటకి వెళ్ళిన రాజు విశ్రాంతి పొందేందుకు ఉపయోగపడేందుకు ఈ...

    + అధికంగా చదవండి
  • 09చందేరీ ఫోర్ట్

    చందేరీ ఫోర్ట్

    చందేరీ లో ని ప్రసిద్ది చెందిన స్మారక చిహ్నం ఇది. సగర్వంగా సగర్వంగా పట్టణం మీంచి 71 మీటర్ల ఎత్తులో ఒక కొండపై ఈ కోట ఉంది. ఈ కోట చుట్టూ 5 కిలోమీటర్ల పొడవైన గోడ ఉంది. చందేరీ పర్యాటకానికి చెందిన ఈ అధ్బుతమైన నిర్మాణాన్ని కీర్తి పాల్ అనే రాజు 11 వ శతాబ్దం లో చేసారు....

    + అధికంగా చదవండి
  • 10బాలా ఖిలా

    బాలా ఖిలా

    చిన్నదైన ప్రాముఖ్యత చెందిన కోట బాలా ఖిలా. ఇది కీర్తి దర్గ్ కలిగిన కొండ యొక్క పాద ప్రాంతం లో ఉంది. కన్నింఘమ్ చేత బాలా ఖిలాగా పిలువబడింది. ఏడు మీటర్ల పరిమాణం కలిగిన బాలా ఖిలా వృత్తాకార ముఖ్య భాగం తో 70 మీటర్లు ఉంది. ఈ కోట యొక్క రాతి బ్లాకులు బాదల్ మహల్ వరకు...

    + అధికంగా చదవండి
  • 11దేయోఘర్

    దేయోఘర్

    బెత్వ నది ఒడ్డున ఉన్న అందమైన గ్రామం దేయోఘర్ . సహజ సిద్దమైన ప్రకృతి అందాలను దుప్పటిలా కప్పుకున్న ఈ చిన్న గ్రామానికి ఘనమైన చారిత్రక నేపధ్యం ఉంది. చందేరి నుండి 71 కిలోమీటర్ల దూరం లో ఈ గ్రామం ఉంది. ఈ గ్రామం ప్రసిద్ది చెందిన ఆధ్యాత్మిక కేంద్రం.

    పురాతత్వ...

    + అధికంగా చదవండి
  • 12పరమేశ్వర్ తాల్

    పరమేశ్వర్ తాల్

    నిష్కల్మషమైన ప్రదేశం తో నీరు ఉండే అద్భుతమైన ప్రదేశం ఈ పరమేశ్వర్ తాల్. చారిత్రక నగరమైన చందేరి నుండి అర మైలు దూరం లో ఈ వాటర్ ట్యాంక్ ఉంది. బందేలా రాజ్ పుట్ రాజులచేత ఈ అందమైన వాటర్ ట్యాంక్ నిర్మించబడింది. ఈ ట్యాంక్ ఒడ్డున అందమైన ఆలయం ఉంది. ఈ ఆలయం లక్ష్మణుడికి...

    + అధికంగా చదవండి
  • 13చందేరి అర్కలాజికల్ మ్యూజియం

    చందేరి చరిత్రకి అలాగే వారసత్వానికి సంబంధించిన అవశేషాలను భద్రపరిచేందుకు ఏర్పాటయినదే ఈ చందేరి అర్కలాజికల్ మ్యూజియ. ఘనమైన సంస్కృతిక చరిత్ర మరియు పురాతత్వ వారసత్వం కలిగిన ప్రదేశం చందేరి. అద్భుతమైన కోటలు, పాలసులు, పెద్ద గేట్లు మరియు ఎన్నో స్మారక చిహ్నలకి నిలువెత్తు...

    + అధికంగా చదవండి
  • 14ఓల్డ్ చందేరి

    ఓల్డ్ చందేరి

    చందేరి నగరం నుండి 19 కిలోమీటర్ల దూరం లో ఉర్వశి నది ఒడ్డున ఓల్డ్ చందేరి ఉంది. బుద్ధి చందేరి గా ఈ ప్రాంతం ప్రసిద్ది. చారిత్రాత్మక మరియు వేద ప్రాముఖ్యత కలిగిన ఈ నగరం చరిత్రలో అలాగే ఇతిహాసాలలో తనదైన స్థానాన్ని పొందింది. జైన సంస్కృతికి ముఖ్యంగా పర్వార్ జైన సంఘానికి ఈ...

    + అధికంగా చదవండి
  • 15షాజడీ కా రౌజా

    షాజడీ కా రౌజా

    12 అడుగుల ఎత్తున్న వేదికపై షాజడీ కా రౌజా అనే స్మారక చిహ్నాన్ని నిర్మించారు. పరమేశ్వర్ కొలను వద్ద ఈ కట్టడం ఉంది. పొడవైన పెద్ద అంతస్తుతో పాటు చిన్న రెండో అంతస్తు ఉంది. ప్రత్యేకంగా డిజైన్ చెయ్యబడిన సర్పిలాకార బ్రాకెట్ల తో ఈ లెవెల్స్ యొక్క చూరు ఉంది. ఈ ఆకృతి అంతర్భాగం...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue