Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చండీగఢ్ » ఆకర్షణలు » రాక్ గార్డెన్

రాక్ గార్డెన్, చండీగఢ్

7

సుఖన లేక్ మరియు కాపిటల్ కాంప్లెక్స్ మధ్య సెక్టార్ 1 లో కొలువై ఉన్న రాక్ గార్డెన్ నగరంలోని అత్యంత ప్రజాదరణ ఆకర్షణగా చెప్పవచ్చు. దీనిని 40 సంవత్సరాల క్రితం నెక్  చంద్ రూపొందించారు.  ఇక్కడ తోటలో పారిశ్రామిక మరియు పట్టణ వ్యర్ధాల ఉపయోగించి చేసిన అనేక కళా వస్తువులు ఉన్నాయి. రాక్ గార్డెన్ లోపల 14 అధ్బుతమైన గదులు,జలపాతం,కొలనులు మరియు ఊహించని మెలితిరిగిన మార్గాలు,భావం వ్యక్తీకరించు ఆవిష్కరణలు మరియు ఊహ ప్రపంచం ఉంటాయి.

40 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న ఈ రాక్ గార్డెన్ లో విరిగిన గాజులు,పింగాణి సామాను,తీగలు, పార్సెలీన్,ఆటో భాగాలు మరియు ట్యూబ్ వంటి ఇంటి వ్యర్థాల నుంచి తయారు చేసిన శిల్పాలు ప్రదర్శనలో ఉంటాయి. బిల్డింగ్ వ్యర్ధాలు,ఫోర్కులు,మట్టి,పాలరాయి మరియు టెర్రకోట కుండలతో తయారు చేసిన భవనాలు,మానవ మరియు జంతువుల వివిధ రూపాలు తోట లోపల ప్రదర్శించబడతాయి. ప్రతిరోజూ ఈ అద్భుతమైన తోట ఉదయం 9 గంటల నుండి తెరిచి ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Jul,Wed
Check Out
30 Jul,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu