Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చందిపూర్ » ఆకర్షణలు » సజనగర్

సజనగర్, చందిపూర్

1

సజనగర్, నీలగిరి కొండల నుండి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో, చండిపూర్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం. గ్రామానికి నడిబొడ్డున ఉన్న ఈ సజనగర్ భుదర్ చండి గా పిలువబడే చండి మాత ఆలయంగా ప్రసిద్ది చెందింది. ఈ ఆలయంలో వివిధ దేవీ దేవతల శిల్పాలు ఉన్నాయి, ఇవి ఈ గ్రామంలోని శక్తి సంస్కృతి ప్రాబల్యాన్ని చిత్రిస్తుంది. పట్టణ రద్దీ నుండి దూరంగా, ఈ ఆలయం ప్రసాంతమైన ప్రకృతి ప్రపంచంలో, ఏకాంతంగా ఉంది.

ఈ ప్రాంగణంలోకి ప్రవేశించాక, ప్రాపంచిక విషయాలకు పూర్తిగా దూరంగా ఉండి, ఆత్మ, మనస్సు లొంగిపోయేటట్లు ఈ ఆలయ ప్రాంగణ వాతావరణం ఉంటుంది. అనేక పురావస్తు అన్వేషణలు కూడా ఈ స్థానానికి పురావస్తు ఆసక్తి తో అనేక ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ప్రజలు ఈ దేవతకు ప్రణామాలు అందించడానికి ఇక్కడికి వస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
16 Apr,Tue
Check Out
17 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed