Search
  • Follow NativePlanet
Share

చాత్రా – సుందర దృశ్యాల పట్టణం !

9

చాత్రా పట్టణాన్ని ఝార్ఖండ్ ప్రవేశ ద్వారం అని కూడా పిలుస్తారు. జార్హఖండ్ లో చాట్రా జిల్లా కు అది ప్రధాన కార్యాలయం. నగర బిజి కార్యకలాపాలకు దూరంగా ఉంటూ ఎంతో ప్రశాంతంగా వుంటుంది. ఫోటోగ్రఫి ఆసక్తి కలవారికి ఇక్కడి అడవులు, సుందర దృశ్యాలు, జలపాతాలు, ఫౌంటెన్ లు చక్కటి అవకాశాలనిస్తాయి.

చాట్రాలోను చుట్టపట్ల కల టూరిస్ట్ ప్రదేశాలు

చాత్రాలో ఎన్నో అటవీ ప్రదేశాలు, జలపాతాలు కలవు. వాటిలో బిచికిలియా, దౌరి, ఖాయ బనరూ, కేరిడా, మలూడా, దుమేర్ సుమేర్, గోవా, బరుర షరీఫ్ మరియు గోగ్రి ప్రదానమైనవి. ఇంకనూ ఇక్కడ మీరు భాడులి, ఖాయ బనరూ, మాలూడా వాటర్ ఫాల్, బౌర షరీఫ్, తామసిన్ మరియు కొల్హు హిల్ వంటివి కూడా చూడవచ్చు. ఈ ప్రదేశంలో ఔషధ మొక్కలు, టేకు, వెదురు, టింబర్, మొదలైన చెట్లు అధికంగా కలవు. చాట్రా అడవులలో మీరు అనేక రకాల జంతువులను కూడా చూడవచ్చు. బల్బాల్ దుఅరి లో ఒక హాట్ వాటర్ స్ప్రింగ్ ఇక్కడి ప్రధాన ఆకర్షనలలో ఒకటి.

చాత్రా ప్రజలు, వారి సంస్కృతి

చాత్రా చరిత్ర, చాలా గొప్పది. ఇక్కడి ప్రజలు, అటవీ తెగల వారు. ఇక్కడ మాట్లాడే భాషలు, మాగహి, నాగ పూరి మరియు ఖోర్తా.

చాత్రా ఎలా చేరాలి

చాత్రా జార్ఖండ్ లోని ప్రధాన ప్రదేశాలకు రోడ్డు మార్గంలో అనుసంధానించబడి వుంది.

వాతా వరణం

ఈ ప్రదేశం సంవత్సరం పొడవునా ఉష్ణమండల వాతావరణం కలిగి వుంటుంది. ఈ ప్రదేశ పర్యటనకు వింటర్ అనుకూలంగా వుంటుంది.

చాత్రా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

చాత్రా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం చాత్రా

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? చాత్రా

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం చాట్రా సందర్శనకు మంచి రోడ్డు సదుపాయం కలదు. చాత్రాకు సమీపం లోని ప్రధాన నగరాల నుండి బస్సులు తేలికగా దొరుకుతాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం చాత్రా కు సమీప రైలు స్టేషన్ గయలో కలదు. ఇది ఇది 90 కి.మీ.ల దూరం. ఇండియా లోని ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నై, హౌరా, ముంబై ల నుండి గయకు ట్రైన్ లు కలవు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం చాత్రా కు సమీప ఎయిర్ పోర్ట్ రాంచిలో కలదు. ఇది 150 కి.మీ.ల దూరంలో కలదు. ఢిల్లీ, కోల్కతా, పాట్నాల నుండి రాంచికి నేరు విమానాలు కలవు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Jul,Sat
Return On
26 Jul,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Jul,Sat
Check Out
26 Jul,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Jul,Sat
Return On
26 Jul,Sun