Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చెన్నై » ఆకర్షణలు » మంగడు కామాక్షి అమ్మన్ టెంపుల్

మంగడు కామాక్షి అమ్మన్ టెంపుల్, చెన్నై

1

మంగడు కామాక్షి అమ్మన్ దేవాలయం చన్ని లోని మంగడు శివారు ప్రాంతం లో మంగడు బస్సు స్టాప్ కి చాలా దగ్గరలో ఉన్నది , శక్తి రూపం అయిన కామాక్షి అమ్మన్ ను ఈ గుడి లో పుజిస్తారు .

పురాణం ప్రకారం , శివుడు పార్వతి కైలాసం లో అడుకొంతుండగా పార్వతీ దేవి శివుని కళ్ళను తన చేతులతో మూస్తున్ది . అప్పుడు ప్రపంచమంతా చీకటి మాయం అయిపోతుంది . అమ్మవారు తన పొరపాటుని గ్రహించి శివుని క్షమించమని కోరుతుంది . శివుడు ఆమెని భూమి పైన తపమోనరించి ప్రయచిత్తం చేసుకోమని చెప్తాడు.

పార్వతీ అమ్మవారు భూమి పైన మంగడు లోని పంచాగ్ని లో తపస్సు చేస్తుంది . ఆమె ఎడమ కాలి పైన నిల్చుని ,ఎడమ చేతిని ఎత్తి తన తలపై ఉంచి , రోసరి తన ఎడమ చేతిలో ఉండగా తపస్సు చేసింది . ఈ భంగిమలో ఈ గుడిలో అమ్మవారి విగ్రహం ఉంటుంది . సంతోషించిన శివునితో అమ్మవారి వివాహం కాంచీపురం లో జరిగింది .

ఈ మంగడు కామాక్షి అమ్మన్ టెంపుల్ లో పార్వతీ దేవి ని పుజిస్తారు .

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun