Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చెన్నై » ఆకర్షణలు » బెసంట్ నగర్ బీచ్

బెసంట్ నగర్ బీచ్, చెన్నై

4

ఎల్లియోట్ బీచ్ లేదా బెస్సీ గా ప్రాచుర్యం పొందిన బీచ్ ఈ బీసంట్ నగర్ బీచ్. ఇండియన్ ఫ్రీడం మూవ్మెంట్ లో ప్రధాన పాత్ర పోషించిన అనీ బెసంట్ అనబడే ప్రఖ్యాత తేసోఫిస్ట్ పేరే ఈ బీచ్ కి వచ్చింది .

చెన్నై లో ఉన్న బెసంట్ నగర్ లో ఈ బీచ్ ఉంది. మరీనా బీచ్ పూర్తీ అయ్యిన చోట ఈ బీచ్ ప్రారంభమవుతుంది. ఈ బీచ్ కి దగ్గరలో ఉన్న కొన్ని పర్యాటక ఆకర్షణలు అష్టలక్ష్మి కోవిల్ అలాగే వేలన్కన్ని చర్చ్. ఈత రాని వ్యక్తీ ని రక్షించడానికి ప్రయత్నించి మునిగిపోయిన ఒక డచ్ నావికుడి జ్ఞాపకార్ధం ఇక్కడ నిర్మించబడిన కార్ల్ స్క్మిద్త్ మెమోరియల్ ఈ బీచ్ లో ఉంది.

ఈ బీచ్ స్థానికులలో అలాగే పర్యాటకులలో అమితం గా ప్రాచుర్యం పొందింది. ఏంతో మంది యువత ఈ బీచ్ ని తమ ఫేవరెట్ హాంగ్ అవుట్ ప్లేస్ గా ఎంచుకున్నారు. ఎంతో మంది స్కూల్ అలాగే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ల ని ఈ బీచ్ లో గమనించవచ్చు. వారంతం లో ఈ బీచ్ కి ఎంతో మంది కుటుంబ సమేతం గా విచ్చేసారు. ఎన్నో రెస్టారెంట్స్ కలిగిన ఈ బీచ్ ని అనువైన పిక్నిక్ స్పాట్ గా పేర్కొనవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun