Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చెన్నై » ఆకర్షణలు » వడపళని మురుగన్ ఆలయం

వడపళని మురుగన్ ఆలయం, చెన్నై

1

చెన్నై లోని వడపళని మురుగన్ ఆలయం చాలా పురాతన హిందూ ఆలయం, ఇది దేశం మొత్తంలో బాగా ప్రసిద్ది గాంచింది. ఈ ఆలయం మురుగన్ కి అనుచరుడు భక్తుడు అయిన అన్నసామి నాయకర్ 17 వ శతాబ్దం చివరలో దీనిని నిర్మించాడు. నాయకర్ చాలా బీదవాడు, కానీ అతను గడ్డితో కప్పబడిన ఒక కుటీరాన్ని కట్టుకుని ఆ కుటీరంలో మురుగన్ పటం పెట్టి ప్రతిరోజూ పూజించేవాడు.

పురాణాల ప్రకారం, నాయకర్ ఒకరోజు దేవుడిని ప్రార్దిస్తున్నపుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ సమయంలో అతను చెప్పిన మాటలు నిజమయ్యేవి. అతనికి ఆరోగ్యం బాగాలేదు, కానీ ఈ అనుభవం తరువాత అతను తిరుత్తని సందర్శించి బలిపీఠం వద్ద తన నాలుకను త్యాగం చేసాడు. అతను తిరిగి వచ్చి తన ఆప్త మిత్రుడిని సహాయం కోసం అర్ధించాడు. అతని భక్తికి ప్రభావితమై ప్రజలు కానుకలు వసూలుచేసి ఆ కుటీరం వద్ద మురుగన్ కోసం గుడిని నిర్మించారు. ఈ కుటీరం త్వరగా ఒక చిన్న మందిరంలాగా తయారయింది, ఆ తరువాత అనేకమంది వల్ల పెద్ద ఆలయమయింది, భక్తులకు ధన్యవాదాలు.

ప్రస్తుతం ఈ ఆలయం విస్తరించిన మైదానంలో ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో ఒక తీర్థం ఉంది, ఈ తీర్థ౦ నీటికి వైద్య శక్తులు ఉన్నాయని ప్రజల నమ్మకం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun