Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చిక్కబల్లాపూర్ » ఆకర్షణలు » మోక్షగుండం విశ్వేశ్వరయ్య మ్యూజియం

మోక్షగుండం విశ్వేశ్వరయ్య మ్యూజియం, చిక్కబల్లాపూర్

1

చిక్కబల్లాపూర్ సందర్శకులు విశ్వేశ్వరయ్య మ్యూజియం తప్పక చూడాలి. విశ్వేశ్వరయ్య భారతదేశ ప్రముఖ ఇంజనీర్లలో ఒకరు.   ఈ మ్యూజియంలో ఎన్నో ఆసక్తికల అంశాలు చూడవచ్చు. ఎలక్ట్రానిక్ గ్యాలరీ కల విశాలమైన హాలు, స్పేస్ గ్యాలరీ కల  ఇంజన్ హాలు, సైన్స్ హాలు చూడదగినవి. ఇందులోనే బయోటెక్నాలజీ హాలు, పిల్లలకు సైన్సు గేలరీ, బిఇఎల్ ఎలక్ట్రానిక్స్ హాలు, డినోజార్ కార్నర్ ఉంటాయి. ఈ మ్యూజియంలో రైట్ బ్రదర్స్ కనిపెట్టిన పూర్తి విమాన నమూనా కూడా చూడవచ్చు.

పర్యాటకులు తారామండల్ షో, సైన్స్ అంశాల ప్రదర్శన, సైన్స్ ప్రసంగాలు ఎన్నో సందర్శించవచ్చు. ఈ మ్యూజియంలో దక్షిన భారదేశ సైన్స్ ఫెయిర్, సైన్స్ డ్రామా కాంపిటీషన్, సైన్స్ క్విజ్ పోటీలు, స్టూడెంట్స్ సైన్స్ సెమినార్, క్రియేటివ్ ఎబిలిటీ సెంటర్ లు కూడా కలవు.    అనేక విద్యాపర, మరియు సైంటిఫిక్ వర్కు షాపులు, ఎగ్జిబిషన్లు, చర్చా వేదికల వంటివి కూడా ఈమ్యూజియంలో నిర్వహిస్తారు.

పర్యాటకులు తాము వేరే మ్యూజియంలలో దర్శించలేని  రియాక్షన్ టర్బైన్, హెచ్ ఎఫ్ ఎయిర్ క్రాఫ్ట్, స్టీం వేగన్, సర్కులర్ టైప్ కాలిక్యులేటర్, ఎడిసన్స్ ఫోనోగ్రాఫ్ వంటి అనేక ఆసక్తికల అంశాలను చూచేందుకు విశ్వేశ్వరయ్య మ్యూజియం అవకాశం కలిగిస్తుంది. మెకానికల్ క్యాలిక్యులేటర్, గ్రామ ఫోన్, కాంబినేషన్ లాక్, కుట్టు మిషన్, స్టీమ్ లోకోమోటివ్, మరికొన్ని ఇతర వస్తువులు కూడా చూడవచ్చు. ఈ మ్యూజియం పిల్లలకు మరియు సైన్సు అంశాలు ఆసక్తి కలవారికి ఎంతో ఆసక్తి కలిగిస్తుంది.  

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Jul,Fri
Return On
11 Jul,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Jul,Fri
Check Out
11 Jul,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Jul,Fri
Return On
11 Jul,Sat