Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చిక్కబల్లాపూర్ » ఆకర్షణలు » స్కందగిరి

స్కందగిరి, చిక్కబల్లాపూర్

1

కలవర దుర్గగా పేరొందిన స్కందగిరి టిప్పు సుల్తాన్ పాలన నాటి ఒక కోట. ఈ పురాతన నిర్మాణం సుమారు 1350 అడుగుల ఎత్తులో నంది హిల్ శ్రేణులపై కలదు. స్కందగిరినుండి పర్యాటకులు టిప్పు సుల్తాన్ కోట అవశేషాలు చూడవచ్చు. ఈ కోటను స్ధానిక రాజు టిప్పు సుల్తాన్ నుండి రక్షించుకోడానికి కట్టాడని చెపుతారు.

స్కందగిరి లో రెండు గుహలు కలవు. కోటతో పాటు వీటిని కూడా చూడాలి. ఈ గుహలు ఇంకా పరిశోధించబడుతున్నాయి. అయితే స్ధానికులు ఈ గుహలలో ఒకటి కోటకు వెళుతుందని చెపుతారు. గుహలో 6 సమాధులున్నాయని కూడా చెపుతారు. గుహలలో కొలండ చిలువలున్నాయని, గుహలోకి వెల్ళిన మేకలను అవి తినేస్తాయని కూడా చెపుతారు.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Jul,Wed
Check Out
30 Jul,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Jul,Wed
Return On
30 Jul,Thu